ఇద్దరు ప్రముఖులకు సినీ పరిశ్రమ నివాళులు

ఇద్దరు ప్రముఖులకు సినీ పరిశ్రమ నివాళులు

శివశంకర్‌ మాస్టర్‌, సిరివెన్నెల సీతారామశాస్త్రి… ఈ ఇద్దరి మరణాలూ దగ్గరదగ్గరలో జరిగాయి. వారిద్దరూ దూరం కావడం పట్ల సినీ పరిశ్రమ తన సంతాపాన్ని తెలియజేస్తూ నోట్‌ విడుదల చేసింది. ఆ ప్రతిభావంతులకి నివాళులర్పించింది.

This post is also available in: ఇంగ్లిష్‌