
న్యాయపోరాటం చేసే స్తోమత లేదా? అయితే ఈ రోబోట్ని ఆశ్రయించండి!
న్యాయపోరాటం చేసే స్తోమత మీకు లేదా? లక్షలకి లక్షలు ఖర్చుపెట్టి లాయర్లని పెట్టుకోలేరా? ఏం పర్లేదు. ఇక రోబోట్లే సామాన్యుడి లాయర్లు! – అంటున్నారు విజ్ఞానులు. అసలు రోబోట్లు లాయర్లుగా పనికొస్తాయా? చట్టాల పట్లా న్యాయపరమైన విషయాల పట్లా ఒక లాయర్కి ఉండే [ .. READ ]