న్యూస్‌ బిట్స్‌

భారతదేశంలో మహిళలకు భద్రత లోపించిందా..!

మంగళవారం లండన్ లో నిర్వహించిన ప్రపంచ నిపుణుల సర్వే ప్రకారం భారతదేశం మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశంగా అభివర్ణించారు. థామ్సన్ రాయిటర్స్ ఫౌండేషన్లో మహిళల సమస్యలపై సుమారు 550 మంది నిపుణులు ఈ సర్వేలో పాల్గొని పరిశీలిస్తే భారతదేశం మొదటి స్థానంలో ఉండగా తరువాత సోమాలియా, సౌదీ అరేబియాలు [ .. READ ]