న్యూస్‌ బిట్స్‌

ఆరు స్టెప్పుల్లో షిఫ్ట్‌… అమరావతి ఫినిష్‌ !!

తెలుగువాడు చెప్పినట్టు గానే అమరావతి పని అయిపోయింది. ఆగస్ట్‌లో మేం చేసిన విశ్లేషణ జనవరి నాటికి పూర్తిగా నిజం కావస్తోంది. ఆ సందర్భంగా – అప్పుడు ఐదు నెలలకి ముందు – మేము రాసిందేంటో మళ్లీ ఓసారి చూద్దామా? తను చెయ్యదల్చుకున్నదానిని ముందు ప్రజామోదయోగ్యంగా చేసి, ఆ తరవాత [ .. READ ]

న్యూస్‌ బిట్స్‌

రాజధాని మార్చడంలో జగన్‌కి ప్లస్‌ పాయింట్‌ ఇదే!

రాజధానిని మార్చడం నిజంగా సాధ్యమయ్యే పనేనా? ఇప్పటికే చాలా దూరం వచ్చేశాం. ఇక ఎందుకు రాజధానిని మార్చడం? ప్రతిపక్షం మీద ఏదో పగ తీర్చుకున్నట్టు తప్ప, రాజధానిని మార్చడం వల్ల ప్రయోజనం ఏంటి? – ఇది ఒకవైపు వాదం. రాజధాని మార్చేయడం పెద్ద కష్టం కాదు. అసలక్కడ పెద్ద [ .. READ ]

న్యూస్‌ బిట్స్‌

కేసీఆర్‌ జగన్‌ స్నేహం ఎవరికి ఇబ్బంది?

ఇంటర్‌నెట్‌ సాయంతో ఎక్కడెక్కడో ఉన్న వ్యక్తులతో స్నేహం చేసే మనిషి – తన ఇరుగుపొరుగున ఉన్నవాళ్లతో మాత్రం సఖ్యంగా ఉండలేడు. ఫారిన్‌వాళ్లతో సైతం పడి చచ్చేంత మిత్రత్వం వెలగబెట్టినా – పక్కవాటావాళ్లతో తగాదాకు దిగుతూ ఉంటాడు. ఇది మనిషి నైజం. ఎందుకంటే – దూరాన ఉన్నవాళ్లు మనతో దేనికీ [ .. READ ]

న్యూస్‌ బిట్స్‌

వ్యక్తిపూజ లేని పార్టీ ఏదో చెప్పగలరా?

“ప్రస్తుతం దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ వ్యక్తిపూజ మీద ఆధారపడి ఉన్నాయి, అందువల్ల ఆ వ్యక్తులు ఆ పార్టీలను తమ కుటుంబ పార్టీలుగా మార్చేసి, ప్రజల జీవితాలతో ఆడుకుంటూ స్వలబ్ది పొందుతున్నారు” అని బీజేపీ వాళ్ళు అంటున్నారు. నిజానికి ఈ దేశాన్ని రక్షించగలిగేవి జాతీయ పార్టీలు మాత్రమేనని వారు వాదిస్తున్నారు. [ .. READ ]

న్యూస్‌ బిట్స్‌

ఓటమి భయంతోనే ఈవీ‌ఎం నిందలా?

ఎలక్షన్‍ అయిపోయింది. కానీ రిజల్ట్ చూస్తే ఏకంగా నలభైరోజుల దూరంలో ఉంది. మండల దీక్షలాగ – గెలుస్తామా లేదా అన్న టెన్షన్‍ గుండెల్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ నేతలూ కార్యకర్తలూ గడపాల్సిన కాలం. ఒకరి మీద ఒకరి ఆరోపణలు ఆల్రెడీ మొదలైపోయాయి. ఎలక్షన్‍ అలా పూర్తయిందో లేదో… తెలుగుదేశం సానుభూతిపరులంతా [ .. READ ]

న్యూస్‌ బిట్స్‌

ఆ ఓట్లపైనే అన్ని పార్టీల ఆశలూ

ఆంధ్రప్రదేశ్ లో గురువారం జరిగిన ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో పోలైన మహిళల, వృద్ధుల ఓట్లు ఏ పార్టీకి లాభిస్తాయన్నది ఇప్పుడు ప్రధాన పార్టీల్లో విశ్లేషణగా ఉంది. ఈవీఎంలు మొరాయించినా, హింసాత్మక సంఘటనలు భయభ్రాంతులకు గురిచేసినా, అర్ధరాత్రి వరకూ పోలింగ్ జరిగినా మహిళలు, వృద్ధులు గంటల తరబడి నిల్చుని ఓటు [ .. READ ]

న్యూస్‌ బిట్స్‌

పవన్ రాజకీయ భవిష్యత్తును తేల్చనున్న ఎన్నికలు

తెలుగుదేశం, వైఎస్సార్సీపీల మధ్య నువ్వా నేనే అని ముమ్మరంగా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ జనసేన పార్టీ ఏ మేరకు నెగ్గుకొస్తుందనేది కీలకంగా మారింది. రెండు పార్టీల ఓటు బ్యాంకును చీల్చడం వరకే దీని ప్రభావం ఉంటుంది తప్ప సీట్లను గెల్చుకునేంత స్థాయిలో ఉండకపోవచ్చన్నది రాజకీయ [ .. READ ]

న్యూస్‌ బిట్స్‌

ఆ పార్టీ మాటలకు అర్థాలే వేరు

ఎన్నికల సమయంలో సెంటిమెంట్లను రెచ్చగొట్టడంలో కేసీఆర్ సిద్ధహస్తుడు. అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబును బూచిగా చూపించి ఏ తీరులో సెంటిమెంట్ ను రెచ్చగొట్టారో తెలంగాణ ప్రజలందరికీ స్వీయానుభవం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా వైఎస్సార్సీపీకి లబ్ధి చేకూర్చడం కోసం ఆ రాష్ట్ర ప్రజల్లో ఉన్న ప్రత్యేక హోదా [ .. READ ]

న్యూస్‌ బిట్స్‌

జగన్‌ తన పార్టీని బీజేపీలో కలిపేస్తాడా?

ఎన్నికల తరవాత జగన్‌ – వైఎస్సార్‌ పార్టీని బీజేపీలో కలిపిపారేస్తాడంటూ కొన్ని ఛానెల్స్‌ న్యూస్‌ అదరగొడుతున్నాయి. నిజంగా ఇది నిజమేనా? ఏమో నిజమేనేమో! – అంటూ కొందరు ఆంధ్రా ప్రజల్లో కలవరం మొదలయింది. కేసుల్నించి తప్పించుకోవడం చేతకాక – వేరే గతిలేక – జగన్‌ బీజేపీతో చేతులు కలపక [ .. READ ]

న్యూస్‌ బిట్స్‌

కేసీఆర్‌తో కలిసి జగన్ చేయాలనుకుంటున్నది ఇదే!

విజయవాడ: ఏపీలో 25 ఎంపీ స్థానాల్లో తమ పార్టీని గెలిపిస్తే, తెలంగాణ నుంచి 17 ఎంపీలు తోడైతే కేంద్రంలో హోదాను అడ్డుకోవడం ఎవరి తరం కాదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. ప్రత్యేక హోదా తీసుకురావడం తన ఒక్కడి వల్ల సాధ్యం కాదని, ఇంకా ఎక్కువ మంది [ .. READ ]