మిడిమిడియా

పవన్‌ రేణులపై పాపిష్ఠి రాతలు!

“అప్పుడు పవన్ అంగీకరించలేదు ఇప్పుడు నా కోరికలు తీర్చుకుంటా – రేణు దేశాయ్” ఇదీ వెబ్‌ లో ఓ ఆర్టికల్‌ టైటిల్‌. చదివిన ఎవరికైనా ఏమనిపిస్తుంది? సబ్జెక్టు దేనిగురించి అని అనిపిస్తుంది? నిజానికి ఈ వార్తలో తప్పుడు అర్థం ఏమీ లేదు. వార్త చదివితే ఆ విషయం అర్థమవుతుంది. [ .. READ ]