టెక్‌ నాలెడ్జ్‌

మొట్టమొదటి 5జీ ఫోన్‌ వచ్చేస్తోంది!

మొబైల్‌ ఫోన్లలో 4జీ స్పీడ్ వచ్చిన తరవాత మొబైల్ కంప్యూటింగ్ స్వరూపమే మారిపోయింది. ఇంటర్నెట్ బ్రౌజింగ్, గేమింగ్ – ఒకప్పుడు మొబైల్లో సాధ్యమయ్యేవి కావు. అలాంటిది… ఇప్పుడు చాలామంది పీసీల జోలికే పోకుండా మొబైల్లోనే ఇవన్నీ కానిచ్చేస్తున్నారు. డేటా స్పీడ్ పెరగడం వల్ల – మొబైల్ లోనే అన్ని [ .. READ ]