Girl boycott for 11 days
న్యూస్‌ బిట్స్‌

ఐదేళ్ళ బాలికకు 11 రోజుల గృహ బహిష్కరణ

ఆ పిల్ల చేసిన తప్పల్లా… వాన రాకను తెలియజేసే ఒక పక్షి (Red-wattled lapwing bird) గుడ్లను తెలియక పగలగొట్టడం. దాంతో ఆ గ్రామ పంచాయితీ ఆ బాలికకు 11 రోజుల పాటు గృహబహిష్కరణ శిక్ష విధించారు. రాజస్థాన్‌లోని బుండీ జిల్లాలో ఉన్న కోటా గ్రామంలో ఈ సంఘటన [ .. READ ]