న్యూస్‌ బిట్స్‌

థర్టీ యియర్స్‌ ఇండస్ట్రీ!

“ముఖ్యమంత్రి అవ్వడమే కాదు… ఏకంగా ముప్ఫయ్యేళ్లు పరిపాలించేయాలన్నది నా కోరిక!” – అని వైసీపీ ప్లీనరీలో జగన్‌ బహిరంగంగా ప్రకటించాడు. ఇది కొందరు చర్చనీయాంశంగా మార్చారుగానీ – నిజానికి మొదటినుంచీ జగన్‌ ఈ మాటే మాట్లాడుతున్నాడు. ఇదివరకు కూడా ఈ థర్టీ యియర్స్‌ ఇండస్ట్రీ టాక్‌ జగన్‌ నోటివెంట [ .. READ ]