టెక్‌ నాలెడ్జ్‌

అయ్యో! కంప్యూటర్లు ఎవరూ కొనట్లేదట!

మొబైల్స్, టాబ్లెట్స్ ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చిన తరవాత చాలామందికి పర్సనల్ కంప్యూటర్ (PC ) అవసరం బాగా తగ్గిపోయింది. ఏదో గ్రాఫిక్స్ వర్క్స్, డీటీపీ వర్క్స్ చేసేవాళ్లకి తప్ప – మామూలు చిన్నచిన్న అవసరాలన్నిటికీ కంప్యూటర్లు ఉపయోగించాల్సిన పనే లేదిప్పుడు. బ్యాంకింగ్, షాపింగ్ లాంటి ఎన్నో పనులు మొబైల్ [ .. READ ]