సినిమా

అడివి శేష్‌, శివానీ రాజ‌శేఖ‌ర్ ‘2 స్టేట్స్‌’ ప్రారంభం

అడవి శేష్‌, శివానీ రాజశేఖర్‌ జంటగా ‘2 స్టేట్స్‌’ చిత్రం శనివారం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. చేతన్‌భగత్‌ రచించిన ‘2 స్టేట్స్‌’ నవల ఆధారంగా హిందీలో ‘2 స్టేట్స్‌’ సినిమా తీసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాను తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. లక్ష్య ప్రొడక్షన్స్‌, పీపుల్‌ మీడియా [ .. READ ]