న్యూస్‌ బిట్స్‌

ఇప్పుడు 105 సరే – రేపటి 106 మాటేమిటి?

“తాంబూలాలు ఇచ్చేశాం,ఇక తన్నుకు చావండి!” – అని కన్యాశుల్కం లో డైలాగ్ ఉంది. కెసిఆర్ సీట్ల ప్రకటన చూసినప్పుడు ఈ సామెత తెలిసిన వాళ్లకి ఇదే గుర్తొస్తుంది. ఒక్కసారిగా – ఎవరూ ఊహించని విధంగా నూట ఐదు సీట్లలో అభ్యర్థుల్ని ప్రకటించటం – అందులోనూ సిట్టింగ్‌ వారికే టిక్కెట్లు [ .. READ ]