సినిమా

విడుదలకు సిద్దమైన విక్రమ్,సమంతల ’10’

విక్రమ్, సమంత కలిసి నటించిన తమిళ చిత్రం ’10 ఎండ్రాతుకుల్ల’. ఈ సినిమాకి విజయ్ మెల్టన్ దర్శకుడు. తమిళనాట మంచి విజయం అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ’10’ టైటిల్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా డబ్బింగ్ పూర్తికాగా డిసెంబర్ 15న ఎక్కువ థియేటర్స్ [ .. READ ]