పాప్‌ సింగర్‌ డెమీ లొవాటోలో అందరికీ నచ్చేది?


డెమీ లొవాటో ఎవరో మీకు తెలియదా? డెమెట్రియా డెవోన్.. ఈమెనే 'డెమి లొవాటో' అంటారు. ఒక అమెరికన్ గాయని, గీత రచయిత్రి, సంగీత కళాకారిణి, మరియు నటి. ఆగస్ట్‌ 20, 1992 ఆమె పుట్టిన రోజు. సోలో సంగీత కళాకారిణి కూడా అయిన లొవాటో తన తొలి ఆల్బం డోన్ట్‌ ఫర్‌గెట్‌ ని సెప్టెంబర్ 23, 2008 న విడుదల చేసింది. ప్రస్తుతం సారీ నాట్‌ సారీ అనే సూపర్‌హిట్‌ ఆల్బమ్‌ నడుస్తోంది.


Question 1 of 1.

డెమీ లొవాటో లో చాలామందికి నచ్చేది ఆమె అందమా? ఆమె పాటా?

1. పాట
2. అందం

Next question 1 of 1

All 1 questions completed!


Share results:

పాప్‌ సింగర్‌ డెమీ లొవాటోలో అందరికీ నచ్చేది?

Want more stuff like this?

Get the best viral stories straight into your inbox!
Don`t worry, we don`t spam


ADVERTISE HERE