ఈ 8 హనుమంతుడి పటాల్నీ ఇంట్లో ఉంచితే.. ఏ భయమూ ఉండదు!


హనుమంతుడు, హిందూ దేవుళ్లలో చాలా మంది పూజించే దేవుళ్లలో ఒకరు. హనుమంతుడు అంటే ధైర్యం, బలం, నమ్మకం అని కొందరి విశ్వాసం. ఈయన రామాయణ ఇతిహాసంలో అత్యంత ముఖ్యమైన మరియు శక్తిమంతమైన వారిలో ఒకరు. ఇకపోతే ఈయన్ని హనుమంతుడు, హనుమాన్, ఆంజనేయుడు, మారుతి ఇలా చాలా పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఆంజనేయస్వామి శివుడి పదకొండో అవతారం అని పురాణాలు చెబుతున్నాయి. ఈయన కేసరీ అంజనాదేవిల పుత్రుడు.. వాయుదేవుడి అంశతో జన్మించడం వల్ల వాయుపుత్రుడుగా కూడా కొలుస్తారు. రాముడికి పరమ భక్తుడు మన ఆంజనేయస్వామి. ఈయన గురించి మనం ఎన్నో కథలు చదివి ఉంటాం. ఈయనకున్న శక్తి, మేధ అపారమైనవి. ఇప్పటికి కూడా ఆయన హిమాలయ పర్వతాల్లో చిరంజీవిగా జీవించి ఉన్నారని ఎందరో భావిస్తారు. ఆయనని రోజూ పూజించండి. మీరు మరియు మీ కుటుంబానికి అంతా మంచే జరుగుతుంది. ముఖ్యంగా హనుమంతుడి ఈ 8 పటాల్నీ ఇంట్లో ఉంచితే.. ఏ భయమూ ఉండదు..! ఆ చిత్రాలేవో ఇప్పుడు చూద్దాం.


Slide 1 of 8.

ఎనిమిది

దక్షిణ దిశ మరణానికి సంకేతం అంటారు. దక్షిణ దిశ దిక్పాలకుల్లో యముడిది కావడం దీనికి కారణం. ఉదయం లేవగానే దక్షిణదిక్కుని చూడాల్సి వస్తుందనే కారణంగానే - ఉత్తరానికి తల పెట్టి పడుకోకూడదని అంటారు. హనుమంతుడు దక్షిణ దిశగా తిరిగి ఉన్న ఈ చిత్రాన్ని పూజించేవారు మరణ భయాన్ని జయిస్తారట.

Slide 2 of 8.

ఒకటి

ఈ చిత్రంలో మీరు హనుమంతుడు రాముడిని, సీత దేవిని ఆరాధించడం చూస్తున్నారు. ఇంకా ఇందులో లక్ష్మణ, భరత మరియు శత్రుఘ్నులు కూడా ఉన్నారు. ఈ చిత్రాన్ని ఎంతో పవిత్రమైనదిగా హిందువులు భావిస్తారు. ఉదయాన్నే ఈ చిత్రాన్ని చూడటం వలన మీ అంతా మంచి రోజు అవుతుంది.

Slide 3 of 8.

రెండు

హనుమంతుడు తన చేతిలో గదతో ఉన్న ఇలాంటి చిత్రాన్ని అదృష్టకారకంగా, మంచి సంపదనిచ్చేదిగా భావిస్తారు. ఈ చిత్రాన్ని ఆరాధించడం వల్ల జీవితంలో విజయాలు సాధించగలరు.

Slide 4 of 8.

మూడు

రాముడికి ప్రార్థనలు చేస్తున్న హనుమంతుణ్ణి ఈ చిత్రం చూపిస్తోంది. ఈ చిత్రం మీ ఏకాగ్రత స్థాయినీ, బలాన్నీ పెంచుతుంది. తద్వారా మీ లక్ష్యాల్ని సులభంగా చేరుకుంటారు.

Slide 5 of 8.

ఐదు

ఈ చిత్రంలో హనుమంతుడు చెడుని సంహరించడం చూస్తున్నారు.ఈ చిత్రాన్ని ఆరాధిస్తే మీలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచి కష్టసమయాల్లో నిర్భయంగా పోరాడడానికి తోడ్పడుతుంది.

Slide 6 of 8.

ఆరు

సూర్య భగవానుడు హనుమంతుడి గురువు అని మనకి తెలుసు. అందువల్ల సూర్యుడికి హనుమంతుడు ప్రార్థనలు చేస్తూ కనిపించే ఈ చిత్రాన్ని పూజిస్తే మీకు బలాన్ని చేకూరుస్తూ మిమ్మల్ని విజయం వైపు నడిచేలా చేస్తుంది.

Slide 7 of 8.

నాలుగు

ఈ హనుమంతుడి చిత్రాన్ని ఆరాధించినట్లయితే... ఇది మీ జీవితంలో అనుకూలమైన మార్పును తెస్తుంది. ఇంకా ఇతరుల పట్ల మీరు మంచిగా, ఉదారంగా ఉండటానికి సహాయపడుతుంది.

Slide 8 of 8.

ఏడు

ఈ చిత్రం చాలా పవిత్రమైనది గా హిందువులు భావిస్తారు. ఇందులో అందరి దేవుళ్ళు మరియు దేవతల నుండి దీవెనలు పొందుతారు హనుమంతుడు. ఇక ఉత్తర దిశగా తన ముఖం ఉంచి హనుమంతుడు ధ్యానిస్తున్నారు.

Next slide 1 of 8


Share results:

ఈ 8 హనుమంతుడి పటాల్నీ ఇంట్లో ఉంచితే.. ఏ భయమూ ఉండదు!

Want more stuff like this?

Get the best viral stories straight into your inbox!
Don`t worry, we don`t spam


ADVERTISE HERE