తెలుగువాడు

తెలుగువాడు తెలంగాణ భాష వాడకూడదా?

‘ఇస్మార్ట్‌ శంకర్‍’లో పూరి జగన్నాథ్‍ – రామ్‍ క్యారెక్టర్‍ని పక్కా తెలంగాణ క్యారెక్టర్‍గా మలిచే ప్రయత్నం చేశాడు. సినిమా క్వాలిటీ గురించీ సినిమాలోని మాస్‍ కమర్షియల్‍ ట్రిక్స్‌ గురించీ ఇక్కడ మాట్లాడవద్దు. జస్ట్‌.. భాష గురించి మాట్లాడుకుందాం. సినిమాలో లాంగ్వేజ్‌ చూశాక – ‘విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం బ్యాచ్‍ [ .. READ ]

తెలుగువాడు

తెలుగు అంటే తమిళమే అంటున్న గూగుల్‌!

మనం ముందు భారతీయులం. తరవాత దక్షిణాదివారం. ఆ తరవాత తెలుగువారం. అయితే – దక్షిణాదివారిని సెకండ్‌ రేట్‌ భారతీయులుగా ట్రీట్‌ చేసినప్పుడు సమస్య వస్తుంది. పై పెచ్చు – దక్షిణాది అంతటినీ ‘మదరాసీలు’ అంటూ ఒకే గాటన కట్టి మాట్లాడడం గతకాలపు ఉత్తరాది అహంకారానికి నిదర్శనం అని అనుభవజ్ఞులు [ .. READ ]

తెలుగువాడు

తమ భాషని గౌరవించమని కోరడం ప్రజాస్వామ్యం కాదా?

హర్‌భాషాఈక్వల్‌ (#HarBhashaEqual )అంటూ – డెయిలీహంట్‌ వాళ్లు తీసుకొచ్చిన భాషా(అ)సమానత ట్యాగ్‌ గురించి తెలుగువాడు.కామ్‌ రాసిన ఆర్టికల్‌ సంచలనం సృష్టిస్తోంది. ‘దక్షిణ భారతదేశానికి భాషా స్వతంత్రం ఉందా? ‘ అంటూ రాసిన ఈ ఆర్టికల్‌ భాషాభిమానుల ఆందోళనకు అద్దంపట్టింది. అయితే ఈ ఆర్టికల్‌ లో ఆవేశం పాలు ఎక్కువయిందని [ .. READ ]

తెలుగువాడు

దక్షిణ భారతదేశానికి భాషా స్వతంత్రం ఉందా?

( ఈ ఆర్టికల్ కాస్త దీర్ఘంగా అనిపించవచ్చు. కానీ చివరివరకూ చదవండి. ఎందుకంటే – దీని నిండా తెలుగువాడి దశాబ్దాల ఆవేదన ఉంది. దక్షిణాది భాషాభిమానుల హృదయరోదన, ఆక్రోశం ఉన్నాయి. అన్నిటినీ మించి అణువణువునా నిజాలున్నాయి. మీరు నిజమైన తెలుగువారయితే  ఇది చదవడం మీ బాధ్యత! చదవండి. నలుగురికి పంపండి! [ .. READ ]

తెలుగువాడు

ఎందుకురా బాబూ ఈ దిక్కుమాలిన దీర్ఘాలు?

అప్పుడెప్పుడో వెంకటేష్‌ లక్ష్మీ మూవీ వచ్చింది. నిజానికి లక్ష్మి అని రాసేటప్పుడు దీర్ఘం పెట్టకూడదు. కానీ మనవాళ్లు లక్ష్మీ అని దీర్ఘంతోనే సినిమా టైటిల్‌ పెట్టారు. అందులో లక్ష్మీ అన్నది అమ్మాయి పేరు కాదు. హీరో పేరు.. మగాడి పేరు … లక్ష్మీ నారాయణో ఏదో ఉంది పోనీ [ .. READ ]

జీవితం

తెలుగుబోర్డులు పెట్టకపోతే రెండువేల రూపాయలు ఫైన్‌!

దుకాణాలు, రెస్టారెంట్ల ముందు తెలుగులో నేమ్ బోర్డులు ఉంచకపోతే రెండు వేలు జరిమానా విధిస్తామని కార్మికశాఖామంత్రి అన్నారు. దీనికి కొందరు అభ్యంతరం చెబితే చెప్పవచ్చుగానీ – నిజంగా ఇది మంచి విషయం. అయితే, మరీ చాదస్తాలకు పోకుండా ఈ నిర్ణయాలు సాగాలి. కఠినమైన శిక్షలు లేకపోయినా భాషపరమైన చట్టాలు [ .. READ ]

తెలుగువాడు

తెలుగు నేర్చుకోం… బాబోయ్‌!

ఈ మధ్య తెలుగు ఛానెల్స్ లో వస్తున్న తెలుగు ప్రోగ్రాములు చూస్తుంటే – ఆనందం కంటే బాధ ఎక్కువగా కలుగుతోంది. తెలుగుకి రోజురోజుకీ ఆదరణ తగ్గుతోందన్న భయంతో కొన్ని తెలుగు ఛానెల్స్‌ ప్రత్యేక ప్రోగ్రాములు ఇస్తున్నాయి. తెలుగు నేర్చుకోవడం గురించీ, తెలుగు గొప్పతనం గురించీ చెబుతూ తెలుగును ప్రమోట్ [ .. READ ]

తెలుగువాడు

తెలంగాణలో తప్పనిసరి కాబోయేది ఏ తెలుగు?

మాతృభాష పట్ట గౌరవం లేని జాతులేవి? – అని సర్వే చేస్తే అందులో మొదటి వరసలోకి తెలుగువాళ్లు వస్తారేమో అని ఒకోసారి భయం వేస్తూ ఉంటుంది. తెలుగుని అభివృద్ధి చేస్తాం అని ఆంధ్రా పాలకులు ఎన్ని కబుర్లు చెప్పినా చివరికి ఒరిగిందేమీ కనిపించడంలేదు. ఎంత లేదన్నా – ఒకప్పడు [ .. READ ]