టెక్‌ నాలెడ్జ్‌

ఇల్లు కట్టాలంటే సౌరశక్తి సౌకర్యం ఉండాల్సిందే!

ఇంటి నడినెత్తిన సూర్యుడు ఆకాశంలో వెలుగుతుండడమే మనం ఇక్కడ చూస్తున్నాం. కానీ ప్రతి ఇంటిపైనా సౌరశక్తి రిసీవర్లుండటం తప్పనిసరి అని కాలిఫోర్నియా ప్రభుత్వం అంటోంది. కాలిఫోర్నియాలో సోలార్ ఎనర్జీ గురించి ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. అదేంటంటే, 2020 పూర్తయ్యేనాటికి అక్కడ కొత్తగా కట్టబోయే ఇళ్ళన్నిటికీ పైన [ .. READ ]

టెక్‌ నాలెడ్జ్‌

ఫేస్‌ బుక్‌ మనిషికి ఇచ్చే విలువ పది పైసలు!

ఒక మనిషిగా మీకు ఫేస్‌బుక్ ఇచ్చే విలువ ఎంతో తెలుసా? కేవలం 10 పైసలు. నమ్మబుద్ధి కావడం లేదా? కానీ ఇది నిజం. ఫేస్‌బుక్ తన కస్టమర్ల నంబర్‌నే కాదు,  వారి సోషల్ బిహేవియర్‌ని, వాళ్ళ ఆసక్తులనూ కూడా సొమ్ము చేసుకుంటుందన్న విషయం తెలిసిందే. ఉదాహరణకు మీకు ఫేస్‌బుక్‌లో [ .. READ ]

టెక్‌ నాలెడ్జ్‌

వీటికి జీవితాంతం డబ్బులు కడుతూనే ఉండాలి!

ఇదివరకు ఇంట్లో ఒక వస్తువు కొంటే అమ్మయ్య! జీవితాంతం పనికొస్తుంది అనుకునేవారు. ఇక వేరేవి కొనుక్కోవడానికి ప్లాన్‌ చేసుకునేవారు. అయితే ఇప్పుడు టీవీ, స్మార్ట్‌ ఫోన్‌ ఇలా ఏది కొన్నా మూడు నాలుగేళ్లలోపే పాతబడిపోతున్నాయి. మళ్లీ మళ్లీ కొత్తవి కొనుక్కోవాల్సి వస్తోంది. ఇప్పుడీ పరిస్థితి సాఫ్ట్‌వేర్‌కీ, యాప్స్‌కీ, ఇంటర్‌నెట్‌ [ .. READ ]

టెక్‌ నాలెడ్జ్‌

ఐఫోన్ 11 ఎప్పుడొస్తుందో తెలిసిపోయిందోచ్‌!

సాధారణంగా ఐఫోన్ రాక గురించి ఎన్నెన్నో పుకార్లు వస్తుంటాయి. దాదాపు ప్రతీ ఏడాదీ సెప్టెంబర్‌లో కొత్త వెర్షన్ విడుదల చెయ్యడం చాలాకాలంగా జరుగుతూ ఉన్నప్పటికీ… ఏ తేదీన ఆ కొత్త వెర్షన్ వస్తుందోనని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటుంది. ఒక్కోసారి లీక్స్, రూమర్స్ ద్వారా వాళ్ళే విషయాన్ని బయటపెడుతుండటం… [ .. READ ]

టెక్‌ నాలెడ్జ్‌

ఏపీటీ 41… ఈ పేరు వింటేనే దడ!

‘ఏపీటీ 41’ అనే పేరు వింటే అమెరికన్లు హడలి పోతున్నారట. అబ్బే.. దీనికీ మన ఏపీకీ సంబంధం లేదు. ఇది ఒక చైనా హ్యాకర్ గ్రూప్ పేరు. “ఫైర్ ఐ” అనే సైబర్ సెక్యూరిటీ సంస్థకి చెందిన ఎక్స్‌పర్ట్స్ ఆన్‌లైన్ ఫ్రాడ్స్ మీద పరిశోధనలు చేస్తూ నేరస్తుల్ని కనిపెడుతుంటారు. [ .. READ ]

టెక్‌ నాలెడ్జ్‌

100000000 మంది క్రెడిట్‌ కార్డ్‌ వివరాలు హ్యాక్‌ చేసింది!

“ఓటీపీలు చెప్పద్దు, ఇంకో రకంగా మోసపోవద్దు” – అంటూ మన బ్యాంకులన్నీ మనకి నిత్యం ప్రబోధం చేస్తూ భద్రత బోధిస్తుంటాయి. తాము మాత్రం తమ వైపు నుంచి చాలా సేఫ్‌ అన్నట్టు చెబుతుంటాయి. అయితే మనవాళ్ల సైబర్‌ సెక్యూరిటీ ఎంత అన్నది మనం ఎప్పుడూ అనుమానించాల్సిందే! ఉదాహరణకి మన [ .. READ ]

టెక్‌ నాలెడ్జ్‌

ఎలక్షన్ దెబ్బ.. యూట్యూబ్ అబ్బా!

భారతదేశంలో ఎలక్షన్స్ కాదు గానీ, ఆ బరువంతా పాపం యూట్యూబ్ మోయాల్సి వచ్చింది. ప్రపంచంలో ఎక్కడ ఏ విషయం జరిగినా – దానిని వీడియో రూపంలో యూట్యూబ్‌కు అప్‌లోడ్ చేయడం ఈ మధ్య అందరికీ అలవాటైపోయింది. ఇటీవలి కాలంలో ప్రతి రోజూ 40 వేల నుంచి 50 వేల [ .. READ ]

టెక్‌ నాలెడ్జ్‌

డ్యూయల్‍ రోల్‍.. డబుల్‍ రోల్‍.. సినిమా కాదిది ఫోన్‍!

ఫోన్‍ స్క్రీన్‍ పెద్దగా ఉండాలి. కానీ ఫోన్‍ మాత్రం మరీ పెద్దగా ఉంటే ఇబ్బంది. మరి ఈ సమస్యకి పరిష్కారం? ఫోల్డబుల్‍ ఫోన్‍. ఓ కాగితాన్ని మడతపెట్టినట్టు – ఫోన్‍ని మడతపెట్టేయగలిగితే – అటు స్పేసూ కలిసొస్తుంది. ఇటు స్క్రీనూ పెద్దదిగా ఉంటుంది. శామ్‍సంగ్‍ ఈ మధ్య ’గెలాక్సీ [ .. READ ]

టెక్‌ నాలెడ్జ్‌

పైన లైట్‍… కింద లైట్‍ మ్యూజిక్‍

అంతర్జాతీయ ప్రముఖ సంస్థలు, ఐకియా, సోనోస్‍ రెండూ కలిసి స్మార్ట్ హోమ్‍ డివైజెస్‍ ను తయారుచేస్తున్నాయి. ఇప్పుడు వీటినుంచి ’సింఫోనిక్స్ స్మార్ట్ ల్యాంప్‍ – స్పీకర్‍’ అనే జంట డివైజ్‍ వచ్చింది. ‘ల్యాంప్‍ స్పీకర్‍’ ఏంటీ అనకండి. సోనోస్‍ వైఫై మ్యూజిక్‍ స్ట్రీమింగ్‍ టెక్నాలజీనీ, ఐకియా వారి డిజైన్‍ [ .. READ ]

టెక్‌ నాలెడ్జ్‌

అలెక్సా! కాస్త తెలుగు న్యూస్‍ వినిపించు!

అలెక్సా! ఏంటి విశేషాలు? అని అడిగితే చాలు… వార్తల నుంచి వాతావరణం వరకు తడుముకోకుండా చెప్పేసే గాడ్జెట్‍ అమెజాన్‍ అలెక్సా! ఇప్పుడు దీంట్లో ’డిటైల్డ్ న్యూస్‍ రీడింగ్‍ ’ అనే కొత్త ఆప్షన్‍ ను పెట్టింది అమెజాన్‍. మరి ఏంటి ఈ డిటైల్డ్ న్యూస్‍ అంటే? ఇప్పటివరకూ వాయిస్‍ [ .. READ ]