టెక్‌ నాలెడ్జ్‌

బాత్రూమ్‌కి ఎప్పుడు వెళ్లాలో చెప్పే పరికరం!

‘ఆదిత్య 369’ సెకండాఫ్‌ లో ఓ జోక్‌ ఉంటుంది. బ్రహ్మానందానికి ఆకలి వేసినప్పుడు కంప్యూటర్‌ ఆ విషయాన్ని తెలియజేస్తుంది. అదేంటయ్యా ఆకలి వేసినప్పుడు కంప్యూటర్‌ చెప్పడం ఏమిటి? మీకు తెలియదా? అంటే – “మాకు అంత అదృష్టం కూడానా? కంప్యూటర్‌ చెప్పినట్టు చేయాల్సిందే! ” అని జోక్‌ వేస్తాడు. [ .. READ ]

టెక్‌ నాలెడ్జ్‌

సినిమా దొంగలకు ‘సహాయం’ చేస్తున్న’మూవీ రూల్జ్‌’

ఏ సినిమా వచ్చినా రెండో రోజే నెట్‌లో ప్రత్యక్షం. పైరసీ పైరసీ అని గోల పెట్టడమే తప్ప – దీన్ని ఏమాత్రం ఆపలేని నిస్సహాయతలో పడిపోయింది సినీరంగం. ఎన్టీఆర్‌ – కథానాయకుడు , పేట, వినయవిధేయరామ, ఎఫ్‌2 – ఇలా సంక్రాంతి మూవీస్‌ అన్నీ ఇప్పుడు నెట్‌  ముంగిట్లో [ .. READ ]

టెక్‌ నాలెడ్జ్‌

ఈ ఏడాదే మడత ఫోన్లు రావడం ఖాయం!

మడిచిపెట్టగల ఫోన్లు ఇదివరకూ ఉన్నాయి. అయితే స్క్రీన్‌ని కూడా మడతేసి పెద్ద డిస్‌ప్లేని తక్కువ స్పేస్‌లో ఇవ్వగలిగే కొత్తతరం ఫోన్లు ఇప్పుడు రాబోతున్నాయి. అది కూడా ఎప్పుడో కాదు. ఈ ఏడాదే! అమెరికాలో లాస్‌ వెగాస్‌లో ఏటా జరిగే సిఇఎస్‌ (కన్స్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ షో) లో టెక్నాలజీ ట్రెండ్స్‌ [ .. READ ]

టెక్‌ నాలెడ్జ్‌

దొంగతనం చేస్తున్న ‘పోలీస్‌ యాప్‌’!

మీరు మ్యాక్‌ కంప్యూటర్‌ వాడుతున్నారా? అయితే అందులో యాడ్‌ రిమూవింగ్‌ కోసం ఏదైనా పాపులర్‌ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేశారా? అయితే మీ సమాచారం చైనీస్‌ సర్వర్లలోకి చేరే ప్రమాదం ఉంది. జాగ్రత్త! పోలీస్‌ లా రక్షణ కల్పిస్తానని చెప్పే ఒక యాప్‌ … తనే సమాచారం దొంగిలించి చైనీస్‌ [ .. READ ]

టెక్‌ నాలెడ్జ్‌

చిటికెలో వాటర్‌ కలర్‌ పెయింటింగ్‌ రెడీ!

ఫొటోల్ని ఆర్ట్‌ వర్క్‌లా మార్చడం ఇప్పుడు పెద్ద కష్టమైన పని కాదు. ఫొటోషాప్‌లాంటి సాఫ్ట్‌వేర్లలో ఫిల్టర్స్‌ వేసేసి ఏ ఫొటోనయినా ఆర్ట్‌ అని నమ్మించవచ్చు. కానీ మొబైల్‌లోనే ఆ పని చేసిపెట్టగలిగే యాప్స్‌ కి ఇప్పుడు మంచి డిమాండ్‌ ఉంది. ఫొటోని ఒక డ్రాయింగ్‌లాగా, పెయింటింగ్‌లాగా మార్చగలిగే యాప్స్‌ [ .. READ ]

టెక్‌ నాలెడ్జ్‌

మీ ఫోన్‌ ని మీరే తయారు చేసుకోవచ్చు !

అవునండీ. మీ ఫోన్‌ ని మీరే తయారుచేసుకోవచ్చు. నిజం. అంటే మొత్తం ఫోన్‌ తయారుచేయడం కాదు, బేసిగ్గా ఉన్న ఫోన్‌కి అదనపు హార్డ్‌ వేర్‌ ని జత చేసి మీకు మీరే ఈజీగా కొత్త ఫోన్‌ క్రియేట్‌ చేసుకోవచ్చు. ఎలా? అదే చదవండి మరి! ఫోన్‌ ఓపెన్‌ చేయకుండా- [ .. READ ]

టెక్‌ నాలెడ్జ్‌

5G ఫోన్‌ వచ్చేసిందోచ్‌!

4G ఫోన్లు ఇంకా అందరూ కొనుక్కోనే లేదు. ఇంతలోనే 5G ఫోన్‌ వచ్చి పడింది. 2019 ప్రారంభానికి వస్తుందని అనుకున్నదల్లా ముందే వచ్చేసింది! టెక్నాలజీ అంటే అంతే మరి! అమెరికాలోని ఫోన్‌ ప్రొవైడర్‌ కంపెనీ వెరిజాన్ – మొట్టమొదటి 5జి ఫోన్‌ని విడుదల చేసింది. ఇది మోటోరోలా ఫోన్‌. [ .. READ ]

టెక్‌ నాలెడ్జ్‌

బక్స్‌ లో తక్కువే… లుక్స్‌ లోనూ తక్కువా?

ఆగస్ట్ నెలలో రిలీజైన Poco F1 ఫ్లాగ్ షిప్ ఫోన్‌ మంచి పేరు తెచ్చుకుంది. 6.18 అంగుళాల స్క్రీన్ ఉన్న ఈ ఫోన్.. ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 GB RAMతో అందరినీ ఆకట్టుకుంది. ఇంటర్నల్ మెమొరీ పరంగా 64 GB, 128 GB వెర్షన్స్ ఉన్నాయి. వీటితో పాటు [ .. READ ]

టెక్‌ నాలెడ్జ్‌

Mi A2… ఎమ్‌ఐ ఫోన్లో ప్యూర్‌ యాండ్రాయిడ్‌?

లేటెస్ట్‌గా Mi ఫోన్‌ల సిరీస్‌లో వచ్చిన Mi A2 ఫోన్ … 5.99 అంగుళాల టచ్ స్క్రీన్ కలిగి, జనాన్ని ఎంతగానో ఆకర్షిస్తోంది. 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 GB RAM, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్‌ .. దీని స్పెసిఫికేషన్స్! అయితే దీన్ని వాళ్లు ‘పిక్చర్ [ .. READ ]

టెక్‌ నాలెడ్జ్‌

ఇండియా కోసం కొట్టుకుంటున్న శామ్‌సంగ్‌, షియామీ!

ఒకప్పుడు ఒక దేశం కోసం రాజులు యుద్ధాలు చేసుకోవడం జరిగేది. అయితే ఇప్పుడు ఒక దేశపు మార్కెట్‌ మీద పట్టుకోసం ఫోన్‌ కంపెనీలు కొట్టుకుంటున్నాయి. అవే – శామ్‌ సంగ్‌ షియామీ. శామ్‌సంగ్‌ నిన్నమొన్నటిదాకా ఇండియన్‌ మార్కెట్లో – టాప్‌ గా ఉండేది. ఫోన్‌ అనగానే భారతీయులకి శామ్‌ [ .. READ ]