టెక్‌ నాలెడ్జ్‌

ఎలక్షన్ దెబ్బ.. యూట్యూబ్ అబ్బా!

భారతదేశంలో ఎలక్షన్స్ కాదు గానీ, ఆ బరువంతా పాపం యూట్యూబ్ మోయాల్సి వచ్చింది. ప్రపంచంలో ఎక్కడ ఏ విషయం జరిగినా – దానిని వీడియో రూపంలో యూట్యూబ్‌కు అప్‌లోడ్ చేయడం ఈ మధ్య అందరికీ అలవాటైపోయింది. ఇటీవలి కాలంలో ప్రతి రోజూ 40 వేల నుంచి 50 వేల [ .. READ ]

టెక్‌ నాలెడ్జ్‌

డ్యూయల్‍ రోల్‍.. డబుల్‍ రోల్‍.. సినిమా కాదిది ఫోన్‍!

ఫోన్‍ స్క్రీన్‍ పెద్దగా ఉండాలి. కానీ ఫోన్‍ మాత్రం మరీ పెద్దగా ఉంటే ఇబ్బంది. మరి ఈ సమస్యకి పరిష్కారం? ఫోల్డబుల్‍ ఫోన్‍. ఓ కాగితాన్ని మడతపెట్టినట్టు – ఫోన్‍ని మడతపెట్టేయగలిగితే – అటు స్పేసూ కలిసొస్తుంది. ఇటు స్క్రీనూ పెద్దదిగా ఉంటుంది. శామ్‍సంగ్‍ ఈ మధ్య ’గెలాక్సీ [ .. READ ]

టెక్‌ నాలెడ్జ్‌

పైన లైట్‍… కింద లైట్‍ మ్యూజిక్‍

అంతర్జాతీయ ప్రముఖ సంస్థలు, ఐకియా, సోనోస్‍ రెండూ కలిసి స్మార్ట్ హోమ్‍ డివైజెస్‍ ను తయారుచేస్తున్నాయి. ఇప్పుడు వీటినుంచి ’సింఫోనిక్స్ స్మార్ట్ ల్యాంప్‍ – స్పీకర్‍’ అనే జంట డివైజ్‍ వచ్చింది. ‘ల్యాంప్‍ స్పీకర్‍’ ఏంటీ అనకండి. సోనోస్‍ వైఫై మ్యూజిక్‍ స్ట్రీమింగ్‍ టెక్నాలజీనీ, ఐకియా వారి డిజైన్‍ [ .. READ ]

టెక్‌ నాలెడ్జ్‌

అలెక్సా! కాస్త తెలుగు న్యూస్‍ వినిపించు!

అలెక్సా! ఏంటి విశేషాలు? అని అడిగితే చాలు… వార్తల నుంచి వాతావరణం వరకు తడుముకోకుండా చెప్పేసే గాడ్జెట్‍ అమెజాన్‍ అలెక్సా! ఇప్పుడు దీంట్లో ’డిటైల్డ్ న్యూస్‍ రీడింగ్‍ ’ అనే కొత్త ఆప్షన్‍ ను పెట్టింది అమెజాన్‍. మరి ఏంటి ఈ డిటైల్డ్ న్యూస్‍ అంటే? ఇప్పటివరకూ వాయిస్‍ [ .. READ ]

జీవితం

ఏం, టిక్‌ టాక్‌ ఒక్కటే దొరికిందా?

టిక్‌ టాక్‌… ఈ యాప్‌ ఈ మధ్య తెగ పాపులర్‌ అయిపోయింది. ఓపెన్‌ చేస్తే చాలు… వగలు పోయే అమ్మాయిలు.. కబుర్లు చెబుతూ వివిధ శరీర భంగిమలు ప్రదర్శి్స్తూ… కొన్ని ముచ్చటగా కనిపించినా.. కొన్ని సార్లు అసభ్యత.. అశ్లీలత.. అనేకసార్లు హద్దులు మీరిన వీడియోలు… ఇదీ టిక్‌టాక్‌ ప్రపంచం! [ .. READ ]

టెక్‌ నాలెడ్జ్‌

ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 33 నెలలు ఆగదు!

అవును. ఇది నిజం! ఒక్కసారి దీన్ని ఛార్జ్‌ చేస్తే 33 నెలలు ఆగకుండా పనిచేస్తుంది. ఇది స్మార్ట్‌ ఫోన్‌ కాదు. స్మార్ట్‌ వాచ్‌. దీని పేరు ‘అల్ట్రావాచ్‌ – జీ (UltraWatch-Z)’ . ప్రతిరోజూ ఫోన్‌ని రిఛార్జ్‌ చేసుకోవడం పెద్ద ఇబ్బంది. దాంతోబాటే స్మార్ట్‌ వాచ్‌ని కూడా ఛార్జ్‌ [ .. READ ]

టెక్‌ నాలెడ్జ్‌

కన్నుమూయనివ్వని కళ్లజోడు!

ఫ్రాన్స్‌ దేశానికి చెందిన ఎల్సీ హెల్దీ ( Ellcie Healthy ) అనే సంస్థ – కునికిపాట్లు పడే డ్రైవర్లని నిద్రలేపే ఓ స్మార్ట్‌ కళ్లజోడు తయారుచేసింది. కళ్లు మూసుకుని ఉంటే – ఈ కళ్లజోడు ముఖం మీదకి కాంతిని ప్రసరింపజేసి మెలకువ తెచ్చేస్తుంది. మామూలుగా కూడా కళ్లు [ .. READ ]

టెక్‌ నాలెడ్జ్‌

బాత్రూమ్‌కి ఎప్పుడు వెళ్లాలో చెప్పే పరికరం!

‘ఆదిత్య 369’ సెకండాఫ్‌ లో ఓ జోక్‌ ఉంటుంది. బ్రహ్మానందానికి ఆకలి వేసినప్పుడు కంప్యూటర్‌ ఆ విషయాన్ని తెలియజేస్తుంది. అదేంటయ్యా ఆకలి వేసినప్పుడు కంప్యూటర్‌ చెప్పడం ఏమిటి? మీకు తెలియదా? అంటే – “మాకు అంత అదృష్టం కూడానా? కంప్యూటర్‌ చెప్పినట్టు చేయాల్సిందే! ” అని జోక్‌ వేస్తాడు. [ .. READ ]

టెక్‌ నాలెడ్జ్‌

సినిమా దొంగలకు ‘సహాయం’ చేస్తున్న’మూవీ రూల్జ్‌’

ఏ సినిమా వచ్చినా రెండో రోజే నెట్‌లో ప్రత్యక్షం. పైరసీ పైరసీ అని గోల పెట్టడమే తప్ప – దీన్ని ఏమాత్రం ఆపలేని నిస్సహాయతలో పడిపోయింది సినీరంగం. ఎన్టీఆర్‌ – కథానాయకుడు , పేట, వినయవిధేయరామ, ఎఫ్‌2 – ఇలా సంక్రాంతి మూవీస్‌ అన్నీ ఇప్పుడు నెట్‌  ముంగిట్లో [ .. READ ]

టెక్‌ నాలెడ్జ్‌

ఈ ఏడాదే మడత ఫోన్లు రావడం ఖాయం!

మడిచిపెట్టగల ఫోన్లు ఇదివరకూ ఉన్నాయి. అయితే స్క్రీన్‌ని కూడా మడతేసి పెద్ద డిస్‌ప్లేని తక్కువ స్పేస్‌లో ఇవ్వగలిగే కొత్తతరం ఫోన్లు ఇప్పుడు రాబోతున్నాయి. అది కూడా ఎప్పుడో కాదు. ఈ ఏడాదే! అమెరికాలో లాస్‌ వెగాస్‌లో ఏటా జరిగే సిఇఎస్‌ (కన్స్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ షో) లో టెక్నాలజీ ట్రెండ్స్‌ [ .. READ ]