న్యూస్‌ బిట్స్‌

జగన్‌ని మీడియా మంచి చేసుకుంటోందా?

నిన్నటివరకూ సాక్షి తప్ప మరే మీడియా సంస్థా జగన్‌ని నెత్తికెత్తుకోలేదు. ఆయనకి ఎలాంటి సపోర్టూ ఇవ్వలేదు. మీడియా ఏ లీడర్నీ ఆదుకోవాల్సిన అవసరం లేదు. అలాగని ప్రయత్నపూర్వకంగా చెడు కూడా చేయకూడదు. జగన్‌ అత్యవసరమైన కష్టకాలంలో కూడా – ఆయన్ని మరిన్ని చిక్కుల్లో పడేసేలా  ప్రయత్నపూర్వకంగా కథనాలు రాసిన [ .. NEXT ]

పొలిటికల్‌ సీన్‌

జగన్‌కి టైమ్‌ ఫిక్స్‌ చేసిన చంద్రబాబు!

చంద్రబాబు జగన్ కి టైమ్‌ ఫిక్స్‌ చేశారు. అదేంటీ, చంద్రబాబు ప్రస్తుతం ఓడిపోయిన వ్యక్తి కదా, జగన్‌ది పై చేయిగా ఉంది కదా, మరి జగన్ కి చంద్రబాబు టైమ్‌ ఫిక్స్‌ చేయడం ఏంటి? అనుకోకండి. ఏపీ రాజకీయాల్లో అంతే. ప్రజాక్షేత్రంలో ఎవరిది పై చేయిగా ఉన్నా సీనియర్లు [ .. NEXT ]

టెక్‌ నాలెడ్జ్‌

ఎలక్షన్ దెబ్బ.. యూట్యూబ్ అబ్బా!

భారతదేశంలో ఎలక్షన్స్ కాదు గానీ, ఆ బరువంతా పాపం యూట్యూబ్ మోయాల్సి వచ్చింది. ప్రపంచంలో ఎక్కడ ఏ విషయం జరిగినా – దానిని వీడియో రూపంలో యూట్యూబ్‌కు అప్‌లోడ్ చేయడం ఈ మధ్య అందరికీ అలవాటైపోయింది. ఇటీవలి కాలంలో ప్రతి రోజూ 40 వేల నుంచి 50 వేల [ .. NEXT ]

న్యూస్‌ బిట్స్‌

దీదీ మాటలు బాబుకు తగలడం లేదు కద?

చంద్రబాబుతో కలిసి రాజకీయపుటెత్తుగడలు వేస్తున్నారు దీదీ మమతా బెనర్జీ. అయితే మోదీకి వ్యతిరేకంగా ఆమె వదులుతున్న మాటల తూటాలు ఆమె అస్మదీయుడిగా భావిస్తున్న చంద్రబాబుకి కూడా పరోక్షంగా తగులుతున్నాయేమోనని ఆమె ఆలోచించుకోవడం అవసరం. “మోదీ నెగ్గుతారని చెప్పే ఎగ్జిట్ పోల్స్ అన్నీ గాసిప్స్” – అని మమతా బెనర్జీ [ .. NEXT ]

న్యూస్‌ బిట్స్‌

చంద్రబాబు ఓడిపోతేనే ఉత్తమమా?

ఏ రాజకీయనాయకుడికైనా – గెలిస్తేనే పరిస్థితి బెటర్‌ గా ఉంటుంది. కానీ ఇప్పుడు చంద్రబాబు విషయం మాత్రం భిన్నం. ప్రస్తుతానికి ఆయన ఓడిపోతేనే ఉత్తమం అంటున్నారు విశ్లేషకులు. చంద్రబాబు ఓడిపోతే ప్రజలకు కలిగే లాభనష్టాలు ఎలా ఉన్నా – వ్యక్తిగతంగా చూస్తే – గెలవడం కంటే ఓడిపోవడమే ఆయనకు [ .. NEXT ]

న్యూస్‌ బిట్స్‌

లగడపాటి సర్వే వెనక అసలు రహస్యం ఏమిటి?

ఒకప్పుడు లగడపాటి సర్వే అంటే – జనం అందరికీ ఎంతో నమ్మకం ఉండేది. అయితే ఇప్పుడు లగడపాటి సర్వేలు చూస్తే – ఊరందరిదీ ఓ దారి… ఉలిపికట్టెది మరో దారి అన్నచందంగా తయారయింది. కేవలం ఒక్క తెలంగాణ విషయంలో ఫెయిలయిన కారణంగా లగడపాటిని పక్కన పెట్టేయలేం. కానీ గతంలోని [ .. NEXT ]

న్యూస్‌ బిట్స్‌

ఆ రహస్యం రాహుల్‌కి మాత్రమే తెలిసుంటుంది

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తాజాగా ఒక అమూల్యమైన ప్రతిపాదన చేశారు. అదేంటంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పార్లమెంటులోనూ, అసెంబ్లీల్లోనూ, ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తారట. కర్ణాటకలోని కోలార్ ఓటర్ల సమక్షంలో ఈ వాగ్దానం చేశారు. రాహుల్‌కి ఓటర్లంటే వెర్రివాళ్ళనే అభిప్రాయం [ .. NEXT ]

న్యూస్‌ బిట్స్‌

మోడీ అంటే అంత ప్రేమ ఎందుకో

భారతదేశంలో మరోసారి నరేంద్ర మోడీయే అధికారంలోకి వస్తే బాగుంటుందని, అప్పుడే భారత్, పాక్ దేశాల మధ్య శాంతి చర్చలు మరింత ఎక్కువగా జరుగుతాయని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఒక మీడియా సమావేశంలో వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ వ్యాఖ్యలకు ఇమ్రాన్ దగ్గరున్న లాజిక్ ఏమిటో ఆయనకే అర్థం [ .. NEXT ]

న్యూస్‌ బిట్స్‌

ఏడుపు సెంటిమెంట్‌తో సక్సెస్!

మాజీ ప్రధానమంత్రి, జేడీఎస్ అధినేత దేవెగౌడ కుటుంబం యావత్తూ ఈ సారి “ఏడుపు”గొట్టు రాజకీయాలకు పాల్పడుతోందని జనం మండిపడుతున్నారు. ముందుగా అసలు ఈ ఏడుపు ఎందుకు మొదలైందో చూద్దాం… కర్ణాటకలోని హాసన్ లోక్‌సభ స్థానానికి గత కొన్ని దశాబ్దాలుగా దేవెగౌడ ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చారు. 85 సంవత్సరాల వయసు [ .. NEXT ]

న్యూస్‌ బిట్స్‌

మీ రాజకీయాల్లోకి జవాన్లు ఎందుకు?

ఎక్కడైనా బాధితుల పక్షాన గొంతులు కలవడం చూస్తుంటాం. కానీ, కశ్మీరులో 40 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న పుల్వామా ఉగ్రవాదదాడి తర్వాత ఒక విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. దేశం కోసం కుటుంబాలకు దూరమై ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు జనం అండగా నిలిచారు గానీ రాజకీయ నాయకులు, మీడియాలోని కొన్ని వర్గాలు [ .. NEXT ]