జీవితం

రామ్‌ గోపాల్‌ వర్మని మించిన మేధావులు ఇరుగో!

ప్రమోషన్‌ విషయంలో రామ్‌గోపాల్‌ వర్మని మించినవారు లేరన్నది జగమెరిగిన సత్యం. ఐదు పైసలు ఖర్చు లేకుండా మీడియా మొత్తాన్ని తన వెనక తిప్పించుకునే మేధావి ఆర్జీవీ. కానీ అందుకోసం ఆయన ఎంతో బ్రెయిన్‌ వాడాల్సి వస్తోంది. అలా అవసరం లేకుండా – కేవలం నిద్ర మీద ఆధారపడి ప్రొడక్ట్‌ [ .. READ ]

జీవితం

17 గంటల పనితో కుప్పకూలి మరణించిన టీవీ ఉద్యోగి!

చూడండి. ఎంత చూడముచ్చటగా ఉన్నాడో! తైవానీస్‌- కెనడియన్‌ టీవీ యాక్టర్! సరే. ఏ దేశం వాడైతే ఏంటి? పాపం 35 ఏళ్లకే రాలిపోయాడు. ఎందుకు? టీవీ ఛానెల్‌ ఓవరాక్షన్‌ వల్ల! సెలబ్రిటీల సందట్లో సొంత ఉద్యోగి పరిస్థితిని పట్టించుకోని నిర్లక్ష్యం వల్ల! పైగా నీరసం వస్తోందని అంటే – [ .. READ ]

జీవితం

బూట్లు తొడుక్కున్నందుకు కత్తిపోట్లా? ఇదేం ఘోరం!

నవంబర్‌ 20, 2019. సాయంత్రం నాలుగున్నర సమయం. అది అమెరికాలోని ఓహియో ( Ohio ) స్టేట్లోని క్లీవ్‌ లాండ్‌ హైట్స్‌ ( Cleveland Heights ) లో ఉన్న ఫెయిర్‌మౌంట్‌ ప్రెస్బిటెరియన్‌ చర్చ్‌ ( Fairmount Presbyterian Church ) పిల్లల్ని చూసుకునే ఓ బేబీ సిట్టర్‌ [ .. READ ]

జీవితం

ఇల్లు కట్టాలంటే సౌరశక్తి సౌకర్యం ఉండాల్సిందే!

ఇంటి నడినెత్తిన సూర్యుడు ఆకాశంలో వెలుగుతుండడమే మనం ఇక్కడ చూస్తున్నాం. కానీ ప్రతి ఇంటిపైనా సౌరశక్తి రిసీవర్లుండటం తప్పనిసరి అని కాలిఫోర్నియా ప్రభుత్వం అంటోంది. కాలిఫోర్నియాలో సోలార్ ఎనర్జీ గురించి ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. అదేంటంటే, 2020 నాటికి అక్కడ కొత్తగా కట్టబోయే ఇళ్ళన్నిటికీ పైన [ .. READ ]

జీవితం

టైమ్‌కి పని పూర్తికావాలంటే… ట్రిక్‌ ఇదే!

మనం ప్రతి రోజూ ఈ పని చెయ్యాలి.. ఆ పని చెయ్యాలి.. అని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. అవి చేయడానికి పథకాలు వేసుకుంటే చాలదు ఈ టైమ్‌కి ఇది చేయాలి… ఈ టైమ్‌కి ఇది చేయాలి… షెడ్యూల్స్ పెట్టుకోవాలి. ఎంత షెడ్యూల్‌ వేసుకున్నా – రోజు ముగిసేసరికి – [ .. READ ]

జీవితం

గ్రద్ద నుంచి ఇవి నేర్చుకుంటే బిజినెస్‌లో సక్సెస్‌!

జంతువుల్లో సింహం ఎలా రాజు అని అంటామో.. అలాగే పక్షుల్లో గ్రద్ద రాజని చెబుతుంటారు. భగవద్గీతలో కూడా కృష్ణుడు విభూతి యోగంలో – పక్షుల్లో గ్రద్దను నేనే అంటాడు. గ్రద్ద రూపంలోని గరుత్మంతుడిని మనం పూజించడం కూడా తెలుసు. అయితే ఈ మధ్య ఒక బిజినెస్ మ్యాగజైన్‌లో గ్రద్ద [ .. READ ]

జీవితం

భాష విడదీస్తుందా? కలుపుతుందా? చెప్పండి!

రాజుగారి తల్లి అందరికీ తల్లి లాంటిది అంటే సరేనంటూ ప్రజలు ఓ దణ్ణం పెడతారు. అంతేగానీ, దేశం అందరికీ ఆమె ఒక్కతే చాలు, మీ తల్లులకు ఎప్పటికీ ఈ గౌరవం రాదు. కాబట్టి మీ అందరూ మీ మీ తల్లుల్ని చంపేసుకుని ఈమెకు సేవచేయండి – అని అంటే [ .. READ ]

జీవితం

అక్కడ సైకిల్ని కూడా హ్యాక్‌ చేస్తారు!

సైకిల్‌ ని హ్యాక్‌ చేయడమేంటి? అదేమైనా కంప్యూటరా? అనుకోకండి. ఇది నిజం! ఈ మధ్య సైకిళ్లని హ్యాక్‌ చేసేవాళ్లు ఎక్కువైపోయారు. విషయమేంటంటే – ఈ మధ్య లండన్లో చైనావాళ్లు అద్దెసైకిళ్ల కంపెనీలు ఎక్కువగా పెడుతున్నారు. వాటి మధ్య పోటీవాతావరణం ఏర్పడింది. అయితే హ్యాకర్ల దాడి వల్ల కొన్ని అద్దె [ .. READ ]

జీవితం

ప్రజల దోపిడీయే వాళ్లకి దసరా పండగ!

ఊళ్లో పెళ్లికి ఎవరికో హడావిడి అన్నట్టు – పండగ వస్తోందంటే చాలు ఇ-కామర్స్‌ సైట్లు ఆఫర్స్‌తో జనాన్ని ఉబ్బితబ్బిబ్బు చేస్తున్నాయి. ఎలక్ట్రానిక్‌ స్టోర్లూ ఇతర పెద్ద షాపులన్నీ పెద్ద పెద్ద ఆఫర్లతో జనం జేబులకేసి ఆశగా చూస్తున్నాయి. ఇవన్నీ చాలవన్నట్టు HDFC, ICICI బ్యాంకుల్లాంటి ప్రముఖ బ్యాంకులు కూడా [ .. READ ]

జీవితం

‘కావేరి’ కి పాటతో పిలుపునిచ్చిన స్మిత, అనంత శ్రీరామ్‌

కావేరి అయితే ఏంటి? గోదావరి అయితే ఏంటి? నది నదే! దాన్ని కాపాడుకోవాల్సిందే! చిన్నగా ఉన్న కావేరిని ముందుగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మిగిలిన నదుల్ని కాపాడడానికి ముందడుగు అవుతుంది. అందుకే కన్నడ కావేరి ఉద్యమానికి మన తెలుగు కళాకారులు మద్దతిచ్చారు. గొంతు కలిపారు. చాలా మంచిపని! [ .. READ ]