సినిమా

తెనాలి పేరుపెట్టింది నవ్వించేయడానికేనట!

సినిమా బిగినింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకూ నవ్వుతూనే ఉంటామట ఈ సినిమాకి వెళ్తే! అప్పుడెప్పుడో జంధ్యాల అహనాపెళ్లంట… ఈవీవీ అప్పుల అప్పారావు … అలాగే తీశారు. మరి దీని డైరెక్టర్‌ నాగేశ్వరరెడ్డి అంతటివాడు కాకపోయినా కామెడీలు బాగానే తీశాడు. నిజంగా వీళ్లు చెప్పింది నిజమే అయితే.. మంచిదే మరి! [ .. READ ]

సినిమా

విజయ్‌ దేవరకొండ.. అప్పుడే వరల్డ్‌ ఫేమస్సా?

విజయ్‌ దేవరకొండ… ఏకంగా నలుగురు హీరోయిన్లు.. ఒకప్పుడు చిరంజీవికి సూపర్‌హిట్స్‌ ఇచ్చిన క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బ్యానర్‌… ఈ సినిమా హిట్టయితే విజయ్‌ని ఓ రేంజ్‌లో కూర్చోబెడుతుంది. నలుగురు హీరోయిన్లు కదా అని నానా రకాలుగానూ తీస్తే .. ప్లే బాయ్‌ టచ్‌ వచ్చేసి.. పెద్ద దెబ్బ తింటుంది. కాస్త [ .. READ ]

సినిమా

తమిళ సినిమా ‘డ‌స్ట‌ర్‌1212’ గా తెలుగులోకి!

అబ్బ. ఈ మధ్య టైటిల్‌ పేరులో అక్షరాలూ  నంబర్లుండడం మరీ ఎక్కువైపోయింది. డబ్బింగ్‌  మూవీలకి కూడా అదే ట్రెండ్‌ నడుస్తోంది. ఇదుగో అలాంటిదే ఇంకో అరవ సినిమా డబ్బింగ్‌. తమిళ సినిమా పేరు సరిగ్గా చెప్పలేం అని మానేశారేమో గానీ… శెమ బోద ఆగాదే అనే ఈ మూవీకి [ .. READ ]

సినిమా

సినిమా హిట్టని చెప్పడం ఇక డిస్ట్రిబ్యూటర్ల వంతు!

ఊరంతా అనుకుంటున్నారు కచ్చితంగా ‘శతమానం భవతి’ అంత పెద్ద హిట్టయిపోతుందట. ఎవరు చెప్పారు? అంటారా? ఎవరో చెబితే మేం ఎందుకు నమ్ముతాం? డైరెక్ట్‌ గా ఆ సినిమా కొనుక్కున్న డిస్ట్రిబ్యూటరే చెప్పాడు. అదండీ.. ఇంతవరకూ హీరో హీరోయిన్లూ ప్రొడ్యూసర్లూ మొహమాటం డైరెక్టర్లూ సినిమా బావుందంటూ ప్రమోట్‌ చేసేవారు. ఇప్పుడింక [ .. READ ]

సినిమా

హీరోని సెకండ్‌ప్లేస్‌కి నెట్టేసిన పాయల్‌!

సాధారణంగా హీరో పేరు ముందు రాసి, ఆ తరవాత హీరోయిన్‌ పేరు రాస్తారు. కానీ పాత సినిమాల్లో సావిత్రి పేరు వచ్చిన తరవాతే ఎన్టీఆర్‌ ఏఎన్నార్‌ పేర్లు వచ్చేవి. తరవాత లేడీ అమితాబ్‌గా పేరు తెచ్చుకున్న విజయశాంతి కూడా అలా ఫస్ట్‌ రోలో కనిపించేది. మరీ వాళ్లతో పోల్చడం [ .. READ ]

సినిమా

భయపెడుతూనే కితకితలు… ఒకటోస్సారి.. మూడోస్సారి

జనరల్‌ గా చిన్న నటులతో సినిమాలు తీసేవాళ్లు పెద్ద హీరోల్ని డీల్‌ చేయలేరని అంటారు. ఆఖరికి గొప్ప దర్శకులుగా పేరు తెచ్చుకున్న జంధ్యాల, ఇవివి, కృష్ణారెడ్డి లాంటివారే – పెద్ద హీరోల్తో సినిమాలు చేసినప్పుడు ఇబ్బందిపడ్డారు. అలాంటిది ఓంకార్‌ రాజుగారి గది 2లో నాగార్జునతో బాగా డీల్‌ చేశాడు. [ .. READ ]

సినిమా

డా.రాజశేఖర్ మాకు పది లక్షలిచ్చాడు!

టైటిల్‌ చూసి కంగారుపడకండి. రాజశేఖర్‌ మాకు ఇచ్చాడూ అంటే అదేదో.. మేం అనో తెలుగువాడు డాట్‌ కామ్‌ అనో అనుకోకండి. మా అంటే అది ఒక సంస్థ పేరు. అరె. గుర్తు లేదా? మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషనండీ! ఎప్పుడూ వాళ్లలో వాళ్లు కొట్టుకుంటూ ఏం గొడవల్లేవు అని నమ్మబలుకుతారే [ .. READ ]

సినిమా

పోలీస్‌ స్టోరీ స‌త్య‌ప్ర‌కాష్ డైరెక్టరయ్యాడు!

స‌త్య‌ప్ర‌కాష్ పేరు చెప్ప‌గానే ‘పోలీస్ స్టోరీ’ సినిమాయే గుర్తుకొస్తుంది. ఆ తరవాత గుర్తురావడానికి పెద్ద సినిమాలు ఏమీ లేవు. కానీ మనవాడు మాతృభాష కన్నడంలోనే కాదు.. ఏకంగా 11 భాష‌ల్లో 500కి సినిమాలు కవర్‌ చేశాడు. ఇంకేం? అందుకే కాన్ఫిడెన్స్‌ పెరిగి డైరెక్షన్‌ మొదలెట్టాడు. ఎన్నో సూప‌ర్ హిట్ [ .. READ ]

సినిమా

‘మ్యాచో హీరో’ మరో కోణంలో కనిపిస్తాడట!

ఈ మధ్య ‘మ్యాచో హీరో’ అనే కొత్త పేరుతగిలించుకున్న గోపీచంద్‌ ‘చాణక్య’ తరవాత ఇంకో కొత్త సినిమా కూడా ఒప్పుకున్నాడు. గోపీచంద్‌ను స‌రికొత్త కోణంలో చూపిస్తున్నాం అని డైరెక్టర్‌ చెబుతున్నాడు. డైరెక్టర్లంతా ఎప్పుడూ చెప్పే మాటే కాబట్టి మరీ అంత సీరియస్‌ గా తీసుకోవాల్సిన పని లేదేమో! హీరోగా [ .. READ ]

సినిమా

శ్రీకాంత్‌ చెప్పేశాడు … సినిమా హిట్టయిపోద్ది!

చెప్పిండబ్బా. “మార్షల్ సినిమా చూశాను, బాగా నచ్చింది, ఈ మూవీ పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను” – అని మార్షల్ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ లో చెప్పేషిండబ్బా. చెప్పింది ఎవలనుకున్నరు మల్ల? ఎవల్లో చిన్న చితక మనిషనుకున్నరా ఏంది? .. మన హీరో శ్రీకాంత్ బాబు. ఏదో ప్రీ [ .. READ ]