సినిమా

నందమూరి కాదు.. నారా “బాలకృష్ణుడు”

నారా రోహిత్ హీరోగా కొత్త దర్శకుడు పవన్ మల్లెల డైరెక్షన్ లో ఒక చిత్రం చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ప్రీ-లుక్ ను చిత్ర బృందం నారా రోహిత్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం విడుదల చేశారు. సిక్స్ ప్యాక్ లుక్ లో నారా [ .. READ ]

సినిమా

బాగా అమ్ముడుపోయిన “అర్జున్‌ రెడ్డి”

“పెళ్లి చూపులు” సినిమాతో స్టార్ స్టేటస్ వచ్చిన హీరో విజయ్ దేవరకొండ. అతను హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న సినిమా “అర్జున్ రెడ్డి”. కొత్త హీరోయిన్‌ షాలిని హీరోయిన్ గా చేస్తోంది. ఇప్పటికే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో [ .. READ ]

సినిమా

చేతులు కాలాక “మా” నిర్వహిస్తున్న “యాంటీ డ్రగ్ వాక్”

అన్నీ బావున్న రోజుల్లో ఏది ఎలా ఉన్నా నడిచిపోయేది. చేతులు కాలాక అయినా ఆకులు పట్టుకోకపోతే – మొత్తం బాడీయే కాలిపోయే ప్రమాదం ఉండచ్చు. మామూలప్పుడు ఎలా ఉన్నా – మొత్తం ఉన్న రంగానికీ వ్యాపారానికీ దెబ్బ పడే పరిస్థితి వస్తే మాత్రం ఆ రంగంలో దిగ్గజాలన్నీ ఒక్కటవడం, [ .. READ ]

టెక్‌ నాలెడ్జ్‌

ఇక ఇంట్లోనే కళ్లజోడు లేకుండా త్రీడీ సినిమాలు!

కళ్లద్దాలు పెట్టుకోకుండా త్రీడీ మూవీస్‌ ఎంజాయ్‌ చేయడం గురించి ఎప్పటినుంచో పరిశోధనలు జరుగుతున్నాయి. ఏవో కొన్ని మార్గాలు చిక్కినప్పటికీ సరయిన పద్ధతి ఇంతవరకూ రాలేదు. ఇప్పుడు ఎంఐటీ వాళ్లు దీనికి ఉన్న పెద్ద అడ్డంకుల్లో ఒకదాన్ని తొలగించేయడం చెప్పుకోదగ్గ విషయం. సినిమా చూడాలంటే కళ్లద్దాలు పెట్టుకోవడం ఓ ఇబ్బంది. [ .. READ ]

సినిమా

సెన్సార్ పూర్తి చేసుకున్న “గౌతమ్ నంద”

గోపిచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “గౌతమ్ నంద”. కంప్లీట్ యాక్షన్ అండ్ స్టైలిష్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. హన్సిక, కాథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యు/ఏ సర్టిఫికెట్ [ .. READ ]

సినిమా

అప్పుడే బాలయ్య 102

నిన్నమొన్న వందో చిత్రం పూర్తి చేసినట్టుంది. ఇంతలోనే 102 వ మూవీ మొదలెట్టేశాడు నందమూరి సీనియర్‌ హీరో. బాలకృష్ణ హీరోగా చేస్తున్న సినిమా నం.101 కి పూరి డైరెక్టరన్నది తెలిసిందే. ఇకపోతే ఈ వన్‌నాట్‌టూకి కె.ఎస్. రవికుమార్ డైరెక్టర్‌. ఈ మధ్యనే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఈ [ .. READ ]

సినిమా

“ఫిదా” టీమ్ ను అభినందించిన కె. సి.ఆర్

వరుణ్ తేజ్, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం “ఫిదా”. జులై 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మంచి టాక్ తో రన్ అవుతోంది. ఓవర్సీస్ మార్కెట్ లో అయితే ఈ సినిమా ఇప్పటికే మిలియన్ డాలర్ క్లబ్ లో [ .. READ ]

సినిమా

అక్టోబర్ 13 న “రాజుగారి గది 2

నాగార్జున, సీరత్ కపూర్ హీరో హీరోయిన్లుగా ఓంకార్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం “రాజుగారి గది 2”. “క్షణం, ఘాజి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన పివిపి సంస్థ మరియు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టాప్ హీరోయిన్ సమంతా ఈ సినిమాలో ఒక ప్రత్యేక [ .. READ ]

సినిమా

మూడు కోట్ల భారీ బడ్జెట్‌తో ఒక్క పాట

సినిమాలు హిట్లు కావాలంటే ఖర్చు ఎక్కువ పెట్టాలన్నది కొందరి లెక్క. అందులోనూ ఏ ఇమేజ్‌ లేని కొత్తవాళ్లని పెద్ద హీరోలుగా చూపాలంటే – వాళ్ల పక్కన పెద్ద పెద్ద హీరోయిన్స్‌ని తీసుకోవాలి. కోట్లతో పాటలు తీయాలి. ఇలాంటి కృషిలో భాగమే మూడు కోట్ల భారీ బడ్జెట్‌ తో తీస్తున్న [ .. READ ]

సినిమా

త్రీడీ ఆగ్మెంటెడ్‌ రియాలిటీతో రాణా మూవీ ప్రమోషన్‌

సగటు ప్రేక్షకుడికి తనకు నచ్చిన హీరో లేదా హీరోయిన్ తో ఫోటో దిగాలంటే ఎన్నో కష్టాలు పడాల్సిందే. కానీ ఇప్పుడు రాణా దగ్గుబాటి తన కొత్త సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సరికొత్త ట్రెండ్ టాలీవుడ్ కు పరిచయం చేశాడు. ఇకపై అభిమానులు తనకు నచ్చిన హీరోస్ తో [ .. READ ]