సినిమా

ఆచారి మళ్ళీ అలరిస్తాడా..!

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఆచారి అమెరికా యాత్ర’. ఈ సినిమా రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న రిలీజ్ కానుంది. ఇకపోతే చిత్ర యూనిట్ ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేసింది. ఇందులో సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం ఒక ముఖ్య పాత్ర పోషిస్తుండగా [ .. READ ]

సినిమా

విశాల్ ‘అభిమన్యుడు’ మళ్ళీ వాయిదా…!

తమిళ హీరో విశాల్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఇరుంబు తిరై’. ఈ సినిమాకి పి.ఎస్.మిత్రన్ దర్శకుడు. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సినిమాని మొదట సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని చూసిన రిపబ్లిక్ డే కి పోస్ట్ పోన్ చేసింది [ .. READ ]

సినిమా

రామ్ చరణ్ అన్నగా తమిళ హీరో..!

మెగా హీరో రామ్ చరణ్ తన తదుపరి చిత్రం బోయపాటి శ్రీను డైరెక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు రీసెంట్ గా గచ్చిబౌలి గుడిలో జరిపారు. ఇకపోతే ఈ సినిమాలో తమిళ నటుడు ప్రశాంత్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. అదీ [ .. READ ]

సినిమా

మంజుల ‘మనసుకు నచ్చింది’ కాస్త ఆగాల్సిందే..!

మహేష్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని దర్శకురాలిగా తీస్తున్న తొలి చిత్రం ‘మనసుకు నచ్చింది’. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ అయి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది. సందీప్ కిషన్, అమైరా దస్తూర్, త్రిధా చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం విడుదల [ .. READ ]

సినిమా

కొత్త సినిమాకి క్లాప్ కొట్టిన దళపతి

తమిళ హీరో విజయ్ తన తదుపరి చిత్రం ఏ.ఆర్.మురగదాస్ డైరెక్షన్ లో చేస్తున్న సంగతి మనకి తెలుసు. ఇప్పుడు ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుని లాంచనంగా ప్రారంభమైంది. ఇకపోతే ఈ సినిమా మొదటి షెడ్యూల్ రెండు రోజులు కాగా రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేశాడు [ .. READ ]

సినిమా

‘శైలజారెడ్డి అల్లుడు’ అప్పుడే మొదలపెట్టేశాడు..!

అక్కినేని నాగచైతన్య, డైరెక్టర్ మారుతి కలిసి ఒక కొత్త చిత్రం చేస్తున్నట్లు మనకి తెలుసు. ఈ సినిమాని పూర్తి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దబోతున్నారు. సినిమా షూటింగ్ ఈ రోజు హైదరాబాద్ కోటిలోని ఒక కాలేజీ లో షూటింగ్ ప్రారంభమైంది. ‘శైలజారెడ్డి అల్లుడు’ అనే టైటిల్ ని [ .. READ ]

సినిమా

‘అ’ సినిమా వాయిదా పడిందా..!

హీరో నాని నిర్మాత గా తీస్తున్న కొత్త చిత్రం ‘అ’. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని వాయిదా వేసినట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. ఇకపోతే ఈ సినిమాని ఫిబ్రవరి 16 న లేదా 23 న [ .. READ ]

టెక్‌ నాలెడ్జ్‌

జావా… ఫైర్‌ఫాక్స్‌ గుడ్‌బై… గుడ్‌బై!

ఇంటర్‌నెట్లో ఎన్నో దశాబ్దాలుగా జావా ప్లగిన్‌కి ఫైర్‌ఫాక్స్‌తో అనుబంధం ఉంది. ఫైర్‌ఫాక్స్‌ యూజర్లు ఇంటరాక్టివ్‌ అవసరాల కోసం జావాని ఉపయోగిస్తూ ఉంటారు. ఇప్పుడు ఫైర్‌ఫాక్స్‌ వెర్షన్‌ 57 వచ్చిన తరవాత జావా ప్లగిన్‌కి కూడా ఫైర్‌ఫాక్స్‌ పూర్తిగా బై చెప్పేసింది. అయితే పెద్ద నష్టమేం లేదు. ఒకప్పుడు జావా [ .. READ ]

మిడిమిడియా

కీరవాణి నిజంగా ఘోరమైన తప్పు చేశాడా?

రామ్‌గోపాల్‌ వర్మ గాడ్‌ సెక్స్‌ అండ్‌ ట్రూత్‌ సినిమాకి కీరవాణి సంగీతం అందించడం మీద మీడియాలో రాద్ధాంతం జరుగుతోంది. మహా సంగీతదర్శకుడు, దైవభక్తుడు, శివదీక్షాతత్పరుడు అయిన కీరవాణి గారు – శృంగారతార నటించే అశ్లీల చిత్రానికి మ్యూజిక్‌ చేయడం ఏంటని – అటు సంప్రదాయ మీడియావాదులు, ఇటు సోషల్‌ [ .. READ ]