ఎన్టీఆర్‌ లవ్‌స్టోరీల్ని కూడా రాసిన బుక్‌ ఇదొక్కటే!?

పోయినోళ్లు అందరూ మంచోళ్లు అన్నాడు ఓ కవి. పోయినోళ్ల పరువు తీసి అయినా సరే – సమాజానికి సత్యం చెప్పడం మంచిదా? నేటి సమాజంలో వారికి గొప్ప పేరు ఉంది కాబట్టి – వారి చరిత్రలో ఉన్న విషయాల్ని మసిపూసి మారేడు కాయ చేసి – ఇమేజ్‌ కాపాడడం [ .. READ ]

తనీష్‌
సినిమా

బాబూ తనీష్‌, మలయాళంలోకి పోమ్మా!

హీరో కావాలనుకునేవాడు అమితాబ్‌లా సన్నగా ఉండాలి. అంజాద్‌ఖాన్‌లా కాదు. అమితాబ్‌ అంజాద్‌ఖాన్‌ అయితే – ఆ సినిమా బ్లాక్‌బస్టర్‌ షోలే అవ్వదు. బిగ్‌ డిజాస్టర్‌ ‘ఆగ్‌’ అవుతుంది. అప్పుడెప్పుడో మన్మథుడు సినిమాలో చిన్న పిల్లాడిగా కనిపించిన తనీష్‌ హీరోగా సక్సెస్ కాలేకపోవడానికి – ఆయన శరీరం కూడా కొంత [ .. READ ]

సినిమా

ఈ హీరోయిన్‌కి ఏ వుడ్‌ కరెక్ట్‌?

ఒక వుడ్‌ ( ఒక భాషకి చెందిన సినిమా రంగం) లో స్టార్లు అనిపించుకున్నవాళ్లు కూడా మరో వుడ్‌ విషయంలోకి వచ్చేసరికి అనామకులుగా మిగిలిపోతూ ఉంటారు. అయితే హీరోయిన్స్‌కి ఈ ఇబ్బంది తక్కువ. వాళ్లు ఎక్కడైనా నెగ్గుకు రాగలరు. మన హీరోయిన్లు అందంతోనూ టాలెంట్‌ తోనూ ఉత్తరాదిని ఏలితే.. [ .. READ ]

సినిమా

పట్టువదలని తనీష్‌.. హిట్టు కొడతాడా?

తనీష్‌ .. తన తనువుని అదుపులో పెట్టుకోలేకపోయినా – ఎవరెవరో హీరోయిన్స్‌ని పడుతున్నాడు. ఎప్పటికప్పుడు ఏవో సినిమాలు మన ముందుకి నెడుతున్నాడు. బాడీ కంట్రోల్లో లేకపోయినా కుర్రోడి హుషారుకి మాత్రం లోటేం లేదు. హిట్‌ అయినా అవ్వకపోయినా – ఏదో ఒకనాటికయినా ఓ హిట్‌ కొట్టకపోతామా అన్న ఆశతో [ .. READ ]

సినిమా

లక్ష్మీ రాయ్‌ మళ్లీ గర్జిస్తుందట! నమ్ముదామా?

జనంలో క్రేజ్‌ తగ్గిపోయాక రొమాంటిక్‌ మూవీ చేసినా ఒకటే, హారర్‌ మూవీ చేసినా ఒకటే! ఫేస్‌లో కళ తగ్గిపోయాక లక్ష్మీరాయ్‌ అని పెట్టుకున్నా రాయ్‌ లక్ష్మీ అని రాసుకున్నా వెంకటలక్ష్మీ అని మార్చుకున్నా – ఇక కలిసి రాదు. పాపం.. లక్ష్మీ రాయ్‌ పరిస్థితి అదే! సినిమా మీద [ .. READ ]

న్యూస్‌ బిట్స్‌

ఆరు స్టెప్పుల్లో షిఫ్ట్‌… అమరావతి ఫినిష్‌ !!

తెలుగువాడు చెప్పినట్టు గానే అమరావతి పని అయిపోయింది. ఆగస్ట్‌లో మేం చేసిన విశ్లేషణ జనవరి నాటికి పూర్తిగా నిజం కావస్తోంది. ఆ సందర్భంగా – అప్పుడు ఐదు నెలలకి ముందు – మేము రాసిందేంటో మళ్లీ ఓసారి చూద్దామా? తను చెయ్యదల్చుకున్నదానిని ముందు ప్రజామోదయోగ్యంగా చేసి, ఆ తరవాత [ .. READ ]

సినిమా

అందరూ ఈ నిర్మాతలా ఉంటే ఎంత బాగుంటుంది!

ఎందరో నిర్మాతల్ని చూశాం. కానీ ఇలాంటి నిర్మాతని మాత్రం మనం ఎప్పుడూ చూసి ఉండం. ఇక్కడ మనం మాట్లాడేది – మమ్ముట్టి ‘మధుర రాజ’ మలయాళ సినిమాని తెలుగులో ‘రాజా నరసింహా’ పేరుతో అందిస్తున్న ప్రొడ్యూసర్‌ గురించి. అందరూ ఈ నిర్మాతలా ఉంటే ఎంత బాగుంటుంది! అని అనిపిస్తుంది. [ .. READ ]

జీవితం

రామ్‌ గోపాల్‌ వర్మని మించిన మేధావులు ఇరుగో!

ప్రమోషన్‌ విషయంలో రామ్‌గోపాల్‌ వర్మని మించినవారు లేరన్నది జగమెరిగిన సత్యం. ఐదు పైసలు ఖర్చు లేకుండా మీడియా మొత్తాన్ని తన వెనక తిప్పించుకునే మేధావి ఆర్జీవీ. కానీ అందుకోసం ఆయన ఎంతో బ్రెయిన్‌ వాడాల్సి వస్తోంది. అలా అవసరం లేకుండా – కేవలం నిద్ర మీద ఆధారపడి ప్రొడక్ట్‌ [ .. READ ]

సినిమా

సుకుమార్‌ చెప్పాడండీ! – ‘మథనం’ పెద్ద హిట్ అట!

మంచి సినిమా ఎప్పుడూ ఫెయిల్ కాలేదట.. అవునా? నిజంగానా? మనకి ఈ రహస్యం తెలియదు కదూ? మరి ఈ రహస్యం చెప్పిందెవరో తెలుసా? ఎవరో కాదు – ‘మథనం’ సినిమా ట్రైలర్ లాంచ్‌ టైమ్‌లో… బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్! ఒక కొత్త పాయింట్ తో వస్తున్న ‘మథనం’ సినిమా [ .. READ ]

సినిమా

అబ్బో! పూరి తమ్ముడికి పట్టుదల ఎక్కువండోయ్‌! ‘రీసౌండ్’ అట!

కెరీర్‌ సౌండింగ్‌ గా లేకపోయినా – పూరి తమ్ముడు మళ్లీ ‘రిసౌండ్‌’ చేస్తానంటున్నాడు. బాబూ! ఎంత పూరి తమ్ముడివైనా – నువ్వు స్టార్‌ హీరో కాలేవయ్యా బాబూ! సీరియస్‌గా నిన్ను హీరో అనుకోవడం మాకు కష్టం అని – రిసౌండ్‌ ఇచ్చేలాగ రిపీటెడ్‌ గా ప్రేక్షకులు చెప్పినా – [ .. READ ]