September 19, 2019
జీవితం

‘కావేరి’ కి పాటతో పిలుపునిచ్చిన స్మిత, అనంత శ్రీరామ్‌

కావేరి అయితే ఏంటి? గోదావరి అయితే ఏంటి? నది నదే! దాన్ని కాపాడుకోవాల్సిందే! చిన్నగా ఉన్న కావేరిని ముందుగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మిగిలిన నదుల్ని కాపాడడానికి ముందడుగు అవుతుంది. అందుకే కన్నడ కావేరి ఉద్యమానికి మన తెలుగు కళాకారులు మద్దతిచ్చారు. గొంతు కలిపారు. చాలా మంచిపని! [ .. READ ]

జీవితం

నిజం చెప్పండి… ఆట కావాలా? అందం కావాలా?

అందమా… ఆటా?… అసలు జనం జనరల్‌గా దేనికి విలువ ఎక్కువిస్తారు? మగ క్రీడాకారుల విషయంలో అయితే ఏమోగానీ… క్రీడాకారిణుల విషయంలో మాత్రం అందానికి ఎక్కువ మార్కులే పడతాయి అని సమాధానం చెప్పాల్సి వస్తుంది. అవును. ఇది కొందరు క్రీడాకారులకి చేదుగా అనిపించినా – కాదనలేని నిజం! ఆట కావాలా? [ .. READ ]

జీవితం

కస్టమర్లను నేరస్తులుగా ట్రీట్‌ చేస్తున్న ‘ఓలా’?

ఒకప్పుడు ఉబర్‌ని దెబ్బ తీయడం కోసం దొంగ రైడర్‌ ఎకౌంట్లు క్రియేట్ చేసిందని.. ఓలా మీద కేసు ఉంది. అలాంటి ఓలా ఈరోజు గౌరవనీయులైన కస్టమర్లను నేరస్తుల మాదిరిగా ట్రీట్‌ చేస్తూ లాయర్‌ నోటీసుల పంపడం ఎంతవరకూ సబబు అని జనం ప్రశ్నిస్తున్నారు. ఓలా పోస్ట్‌పెయిడ్‌ అంటూ కస్టమర్లకు [ .. READ ]

జీవితం

అది చదవాల్సిన పత్రిక కాదు!

అవునండీ! అది ఓ మేగజైన్! కానీ అది చదవాల్సింది కాదు! అసలు చదవడానికి అందులో ఏమీ ఉండదు. మరి మేగజైన్ ఏమిటి?మామూలుగా… మేగజైన్ అంటే, కథలు, ఫీచర్స్, కొన్ని ముఖ్యమైన వార్తాంశాల విశ్లేషణలు లాంటివి ఉంటాయని మనకొక లెక్క. అయితే, ప్రింట్ మేగజైన్స్ ఎక్కువగా ప్రాచుర్యంలో ఉండే పూర్వకాలంలో [ .. READ ]

జీవితం

క్రేజీ స్టారు … ఫ్రెండ్‌ కే పేరు!

నెట్టింట్లో ఎప్పుడెవరు ట్రెండ్‌ అవుతారో తెలియదు. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌ సెలబ్రిటీలతో బాటు, టిక్‌టాక్‌ సెలబ్రిటీలు కూడా ట్రెండ్‌ లో ఉంటున్నారు. ఇక వాళ్లకి టీవీ, లేదా సినిమా బ్యాక్‌ గ్రౌండ్‌ ఉంటే ఇంక చెప్పనక్కర్లేదు. ఇటీవల టీవీ కమ్‌ టిక్‌ టాక్‌ సెలబ్రిటీ శివంగి జోషి గురించి గూగుల్లో [ .. READ ]

జీవితం

మనుషుల్లో పెరిగిపోతున్న మానవత్వం 2.0

మనుషుల్లో మంచీ మానవత్వం ఉంటాయి. మరి ఈ మానవత్వం టూ పాయింట్‌ ఓ ఏంటి? అదే చదవండి మరి! ఇప్పుడు ప్రపంచం మారిపోయింది. బయట మనుషులు చస్తున్నా – మనుషులు ఫోన్లలోంచీ కంప్యూటర్లలోంచీ బయటికి రావడానికి ఇష్టపడడం లేదు. అలాగని పూర్తిగా మానవత్వం చచ్చిపోయిందా? లేదు. మరి ఏం [ .. READ ]

టెక్‌ నాలెడ్జ్‌

వీటికి జీవితాంతం డబ్బులు కడుతూనే ఉండాలి!

ఇదివరకు ఇంట్లో ఒక వస్తువు కొంటే అమ్మయ్య! జీవితాంతం పనికొస్తుంది అనుకునేవారు. ఇక వేరేవి కొనుక్కోవడానికి ప్లాన్‌ చేసుకునేవారు. అయితే ఇప్పుడు టీవీ, స్మార్ట్‌ ఫోన్‌ ఇలా ఏది కొన్నా మూడు నాలుగేళ్లలోపే పాతబడిపోతున్నాయి. మళ్లీ మళ్లీ కొత్తవి కొనుక్కోవాల్సి వస్తోంది. ఇప్పుడీ పరిస్థితి సాఫ్ట్‌వేర్‌కీ, యాప్స్‌కీ, ఇంటర్‌నెట్‌ [ .. READ ]

Follow on Facebook

మిడిమిడియా

కాపీ కొడదాం… నువ్వా? నేనా? : పోటీపడుతున్న మీడియా

నువ్వు కాపీయిస్టువా? నేను కాపీయిస్టునా? అన్నట్లు తయారయింది తెలుగు జర్నలిజం పరిస్థితి. టీవీల్లో వచ్చే న్యూస్‍ని ఆధారంగా చేసుకుని వెబ్‍సైట్లవాళ్లు న్యూస్‍ రాస్తుంటే – టీవీల వాళ్లేమో ఐటెమ్స్‌ తయారు చేసుకోవడానికి వెబ్‍సైట్లలో గాసిప్స్‌ కోసం వెతుకుతున్నారు. మరి అసలైన మీడియా ఏది ఇప్పుడు? ఈ మధ్యకాలంలో వెబ్‍సైట్లు [ .. READ ]