జీవితం

అందం ఆమె పాఠం.. ఆమె కథ ఓ అద్భుతం!

ఆమెది కళ్లు చెదిరే అందం. ఆ అమ్మాయి పేరు నిక్కీ. యూట్యూబ్‌లో తన ఛానెల్లో బ్యూటీ టిప్స్‌ చెబుతుంటే – ఆమె అందానికీ, అందాన్ని మెరుగుపరిచే ఆమె చాతుర్యానికీ మెచ్చి – ఆమె ఛానెల్‌కి మిలియన్లకొద్దీ సబ్‌స్క్రయిబర్లు చేరారు. కానీ ఒక ట్విస్ట్‌. నిత్యం వ్యూయర్లకు ఎన్నో విషయాలు [ .. READ ]

సినిమా

నాని హీరోగా ‘టక్ జగదీష్’.. కానీ టక్‌ ఏదీ?

‘టక్‌ జగదీష్‌’ అట సినిమా పేరు! ట్రక్కూ డ్రైవరూ కాదండి బాబూ, టక్‌. షర్టుని ప్యాంట్‌లోపలికి తోసేస్తామే… అది. నాని హీరో. తెలుస్తూనే ఉంది. సినిమాలో హీరో పేరు జగదీష్‌.. అని అదీ తెలుస్తూనే ఉంది. టక్‌ జగదీష్‌ అంటే.. బహుశా ఏదైనా వైట్‌ కాలర్‌ జాబ్‌ చేయాలని [ .. READ ]

సినిమా

సమంత ‘జాను’ ట్రైల‌ర్ విడుద‌ల‌

శర్వానంద్‌, సమంత అక్కినేని హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న హార్ట్‌ టచింగ్‌ లవ్‌స్టోరీ ‘జాను’. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై సి.ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బుధవారం ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రయూనిట్‌ విడుదల చేసింది. [ .. READ ]

సినిమా

ఫిబ్రవరి 7న ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’

‘చాలా బావుంది’ అని టైటిల్‌ పెట్టిన సినిమా… ఫైనల్‌గా యావరేజ్‌ అయింది. సూపర్‌ అని పెట్టిన అన్ని సినిమాలూ ఫ్లాప్‌ అయ్యాయి. మరి వీళ్లేమో.. ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’ అని పెట్టారు. ఏమవుతుందో ఏంటో! ఎంత హారర్‌ అయినా… అంతమంది అందమైన అమ్మాయిలు ఉన్నారు కదా? జనం [ .. READ ]

సినిమా

నాని హీరో కాదు! కావాలంటే సుధీర్‌నడగండి!

అవును. ఈ సినిమాలో నాని హీరో కాదట. హీరో సుధీర్‌ అట. సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌, సుడిగాలి సుధీర్‌ కాదండి బాబూ! కృష్ణ గారి అల్లుడు సుధీర్‌. సారీ… బాబు యాడ్‌ చేయలేదు కదూ? అందుకే మీకు గుర్తొచ్చి ఉండడు. అది సరే. నాని బొమ్మ వేసి సుధీర్‌ గురించి [ .. READ ]

సినిమా

డైరెక్ట్‌గా డైరెక్టరైపోతున్న ప్రొడ్యూసర్‌!

ఇప్పుడెవరైనా హీరో కావచ్చు. ఎవరైనా డైరెక్టర్‌ కావచ్చు. అయితే డైరెక్టరే సినిమా ఖర్చు పెట్టుకుని ప్రొడ్యూసర్‌ అవ్వడం ఉంటుందిగానీ.. ప్రొడ్యూసర్‌గా వచ్చి డైరెక్టర్‌గా అవ్వడం కాస్త అరుదుగా జరిగే సంగతి. అయినా పెట్టుబడి పెట్టేవాడు తనే అయినప్పుడు డైరెక్టరవ్వడం తేలిక. ఎప్పుడో జగపతిబాబు తండ్రి వి.బి.రాజేంద్రప్రసాద్‌ అలా అయ్యారు. [ .. READ ]

సినిమా

ఫిబ్రవరిలో ధనుష్‌ ‘లోకల్ బాయ్’

ధనుష్ హీరోగా నటించిన తమిళ సినిమా ‘పటాస్’. ఆర్.ఎస్. దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహించారు. సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మాతలు. ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’, ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్ 2’, ‘ఎంత మంచివాడవురా’ సినిమాల్లో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న మెహరీన్ ఈ సినిమాలో హీరోయిన్. [ .. READ ]

న్యూస్‌ బిట్స్‌

అమరావతి పాటల్లో ఆనాటి జీవం లేదెందుకు?

ఒకప్పుడు తెలుగుదేశం పాటలంటే జనం పిచ్చెత్తిపోయేవారు. తెలుగుదేశం పిలుస్తోంది.. రా .. కదలిరా.. అని ఎన్టీఆర్‌ కటవుట్‌ పెడితే.. నిజంగా ఎన్టీఆరే తనని పిలిచేస్తున్నట్టు ప్రతి ఒక్కడూ ఫీలైపోయేవాడు. వచ్చిందోయ్‌ వచ్చింది.. తెలుగుదేశమే వచ్చింది.. లాంటి పాటలు జనానికి ఇప్పటికీ కొన్ని గుర్తు. కానీ ఇప్పుడు? అమరావతి రక్షణ [ .. READ ]

సినిమా

జోకర్‌ సినిమా మళ్లీ ఎందుకురా బాబూ?

మన ‘సైరా’ సినిమా రిలీజ్‌ టైమ్‌లో వచ్చిన హాలీవుడ్‌ మూవీ జోకర్‌, గుర్తుందా? సినిమా మంచిదేలెండి. కానీ మళ్లీ రిలీజవుతోందట. ఓర్నీ, మొన్నే కదరా వచ్చింది? రిలీజై నాలుగు నెలలవ్వలేదు.. అప్పుడే మళ్లీ రిలీజేంటి? అదే మరి అతి అంటే ! ఈ సినిమా మొన్న 2019 అక్టోబర్‌ [ .. READ ]

సినిమా

పిల్ల వచ్చింది! హీరోయిన్‌ని చేద్దామా?

అదేంటో, మనం టీవీనించి వచ్చిన అమ్మాయిల్ని టీవీ లెవెల్లోనే ఉంచేస్తాం. పాపం.. పెద్ద హీరోయిన్లను చేయం. కానీ ఈ అమ్మాయి నార్త్‌నించి వచ్చింది కదా, మన విషయం తెలియక పెద్ద స్టార్‌ అయిపోతానంటోంది. పోన్లెండి పాపం.. చూడ్డానికి బావుంది. బెస్టాఫ్‌ లక్‌ చెప్పేద్దాం. హిందీ ప్రేక్షకులకి బాగా తెలిసిన [ .. READ ]