సినిమా

అందరూ ఈ నిర్మాతలా ఉంటే ఎంత బాగుంటుంది!

ఎందరో నిర్మాతల్ని చూశాం. కానీ ఇలాంటి నిర్మాతని మాత్రం మనం ఎప్పుడూ చూసి ఉండం. ఇక్కడ మనం మాట్లాడేది – మమ్ముట్టి ‘మధుర రాజ’ మలయాళ సినిమాని తెలుగులో ‘రాజా నరసింహా’ పేరుతో అందిస్తున్న ప్రొడ్యూసర్‌ గురించి. అందరూ ఈ నిర్మాతలా ఉంటే ఎంత బాగుంటుంది! అని అనిపిస్తుంది. [ .. READ ]

జీవితం

రామ్‌ గోపాల్‌ వర్మని మించిన మేధావులు ఇరుగో!

ప్రమోషన్‌ విషయంలో రామ్‌గోపాల్‌ వర్మని మించినవారు లేరన్నది జగమెరిగిన సత్యం. ఐదు పైసలు ఖర్చు లేకుండా మీడియా మొత్తాన్ని తన వెనక తిప్పించుకునే మేధావి ఆర్జీవీ. కానీ అందుకోసం ఆయన ఎంతో బ్రెయిన్‌ వాడాల్సి వస్తోంది. అలా అవసరం లేకుండా – కేవలం నిద్ర మీద ఆధారపడి ప్రొడక్ట్‌ [ .. READ ]

సినిమా

సుకుమార్‌ చెప్పాడండీ! – ‘మథనం’ పెద్ద హిట్ అట!

మంచి సినిమా ఎప్పుడూ ఫెయిల్ కాలేదట.. అవునా? నిజంగానా? మనకి ఈ రహస్యం తెలియదు కదూ? మరి ఈ రహస్యం చెప్పిందెవరో తెలుసా? ఎవరో కాదు – ‘మథనం’ సినిమా ట్రైలర్ లాంచ్‌ టైమ్‌లో… బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్! ఒక కొత్త పాయింట్ తో వస్తున్న ‘మథనం’ సినిమా [ .. READ ]

సినిమా

అబ్బో! పూరి తమ్ముడికి పట్టుదల ఎక్కువండోయ్‌! ‘రీసౌండ్’ అట!

కెరీర్‌ సౌండింగ్‌ గా లేకపోయినా – పూరి తమ్ముడు మళ్లీ ‘రిసౌండ్‌’ చేస్తానంటున్నాడు. బాబూ! ఎంత పూరి తమ్ముడివైనా – నువ్వు స్టార్‌ హీరో కాలేవయ్యా బాబూ! సీరియస్‌గా నిన్ను హీరో అనుకోవడం మాకు కష్టం అని – రిసౌండ్‌ ఇచ్చేలాగ రిపీటెడ్‌ గా ప్రేక్షకులు చెప్పినా – [ .. READ ]

న్యూస్‌ బిట్స్‌

ఆర్టీసీ విషయంలో కేసీఆర్‌ తాపత్రయం అదేనా?

ఇంతకీ కేసీఆర్‌ ఆర్టీసీకి వరాలిచ్చినట్టా? లేనట్టా? ఎన్నో రోజుల పోరాటం అనంతరం, ఎంతో ఆవేదన అనంతరం – అనుకోని విధంగా కేసీఆర్‌ సీన్లోకొచ్చారు. అంతా అయిపోయిందన్న నిరాశలోకి పోయిన ఆర్టీసీ ఉద్యోగుల్ని తిరిగి ఉద్యోగాల్లో చేరచ్చని చల్లనివార్త చెప్పి – వాళ్ల మధ్య హీరో అయిపోయారు. మరి 50 [ .. READ ]

సినిమా

రాయ్‌ల‌క్ష్మి ‘సిండ్రెల్లా’ టీజ‌ర్ విడుద‌ల‌

ఆరు నూరైనా, నూరు ఆరైనా, బాబూ మోహన్‌ మోహన్‌ బాబైనా, మోహన్ బాబు బాబూ మోహన్‌ అయినా… లక్ష్మీ రాయ్‌ రాయ్‌ లక్ష్మి గా మారినా – ఒకసారి కంటెంట్‌ అయిపోయి కళ తగ్గిపోయాక – జనం పట్టించుకోరు. వెంకట లక్ష్మి తరవాత ఇప్పుడు సిండ్రెల్లా అట! పాపం [ .. READ ]

సినిమా

తనీష్‌ తగ్గడం లేదు… మరో సినిమా ‘మహాప్రస్థానం’

మహాకవి శ్రీశ్రీ రాసిన మహాకావ్యం మహాప్రస్థానం. చాలా గొప్పది. సినిమాకి గొప్ప పేరు పెట్టారు. కానీ ప్రాబ్లెమ్‌ ఏంటంటే – గొప్ప తత్వజ్ఞానం బోధించే భగవద్గీతని – మనుషులు పోయినప్పుడు మాత్రమే ప్లే చేస్తూ – దానికి వేరే ఇమేజ్‌ ఇచ్చినట్టు – ఈ మధ్య ‘మహా ప్రస్థానం’ [ .. READ ]

సినిమా

రజనీ ‘దర్బార్’లో దుమ్ము రేపుతున్న పాట

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా ‘గజిని’, ‘స్టాలిన్’, ‘తుపాకీ’ వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘దర్బార్’. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై భారీ నిర్మాణ వ్యయంతో, ఉన్నత సాంకేతిక విలువలతో ఎ. సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు [ .. READ ]

సినిమా

అర్జున్ సురవరం ఫస్ట్ డే 4.1 కోట్లట! అయితే?

నిఖిల్, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా నటించిన చిత్రం `అర్జున్ సుర‌వ‌రం`. బి.మ‌ధు స‌మ‌ర్ప‌ణ‌లో మూవీ డైన‌మిక్స్ ఎల్ ఎల్ పి బ్యాన‌ర్‌పై టి.సంతోష్ ద‌ర్శ‌క‌త్వంలో రాజ్‌కుమార్ ఆకెళ్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. న‌వంబ‌ర్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. [ .. READ ]

సినిమా

‘వీరశాస్త అయ్యప్ప కటాక్షం’ ఆడియో ఆవిష్కారం!

‘100 క్రోర్స్ అకాడమీ-వరాంగి మూవీస్’ సంయుక్తంగా రుద్రాభట్ల వేణుగోపాల్ దర్సకత్వంలో తెరకెక్కిస్తున్నభక్తి రస ప్రధాన చిత్రం ‘వీరశాస్త అయ్యప్ప కటాక్షం’.  ప్రముఖ రచయిత, ఆధ్యాత్మికవేత్త వి.ఎస్.పి.తెన్నేటి ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు సమకూర్చడంతో పాటు టి.ఎస్.బద్రీష్ రామ్ తో కలిసి నిర్మిస్తున్నారు. ఏ.జ్యోతి, రమాప్రభ, ఆకెళ్ళ, [ .. READ ]