సినిమా

ఆలీనా? స్టాలినా? టాలీవుడ్‌ నటుల గ్రీన్‌ ఛాలెంజ్‌!

మీరు ఒక చెట్టు నాటండి. మరో ముగ్గురికి చెట్టు నాటమని చెప్పండి – అని ఆలీ అంటున్నట్టు కనిపిస్తోంది. ఆలీ చెప్పినట్టే చెట్లు నాటినట్టు కనిపిస్తున్నారు – ఆ వెనక్కాలున్న కృష్ణభగవాన్‌, కాదంబరి, రఘుబాబు. ఇంతకీ ఈయన ఆలీనా? స్టాలినా? అనుకోకండి. ఆలీనే! దయచేసి మనిషికి మూడు చెట్లు [ .. READ ]

జీవితం

17 గంటల పనితో కుప్పకూలి మరణించిన టీవీ ఉద్యోగి!

చూడండి. ఎంత చూడముచ్చటగా ఉన్నాడో! తైవానీస్‌- కెనడియన్‌ టీవీ యాక్టర్! సరే. ఏ దేశం వాడైతే ఏంటి? పాపం 35 ఏళ్లకే రాలిపోయాడు. ఎందుకు? టీవీ ఛానెల్‌ ఓవరాక్షన్‌ వల్ల! సెలబ్రిటీల సందట్లో సొంత ఉద్యోగి పరిస్థితిని పట్టించుకోని నిర్లక్ష్యం వల్ల! పైగా నీరసం వస్తోందని అంటే – [ .. READ ]

సినిమా

‘రాగ‌ల 24 గంట‌ల్లో’ స‌క్సెస్ మీట్ లో ఇంకో సినిమా!

ఒక సినిమా హిట్టయిందని డౌటొస్తే చాలు.. రాగల 24 గంటల్లోఎందుకు? గంటలోనే ఇంకో సినిమా ప్రకటించేస్తారు. రాగల 24 గంటల్లో సక్సెస్‌ మీట్‌లో ‘భార్యదేవోభవ’ అని ఇంకో సినిమా టైటిల్‌ చెప్పేసి ఎనౌన్స్‌ చేసేశాడు డైరెక్టర్‌… మనోళ్లకి తెలుగే సరిగ్గా రావడం లేదు… మళ్లీ సంస్కృతం టైటిల్స్‌ఒకటా? భార్యదేవోభవ [ .. READ ]

సినిమా

అన్న వదిలేసిండు.. RX100 కార్తికేయ పిలవగానే వచ్చిండు!

మనోడు ఈడ్చి తంతే చేసిన సినిమాలు నాలుగు లేవు. అప్పుడే సాంగ్‌ ఓపెనింగులూ ఫంక్షన్లకి వెళ్లి లాంచింగులూ.. ఎందుకయ్యా కార్తికేయా నీకీ బాధ! అవున్లే పాపం నువ్వు మాత్రం ఏం చేస్తావ్‌? మొహమాటం .. ఇంకా పెద్దగా ఎదక్కపోయినా పిలిస్తే రాలేదు పొగరనుకుంటారని వెళ్లి ఉంటావ్‌.. అయినా మీరేంటయ్యా… [ .. READ ]

న్యూస్‌ బిట్స్‌

తెలుగువారికి వికారం పుట్టిస్తున్న బీజేపీ రాజకీయ చేష్టలు!

ఇప్పుడు కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధులు తగ్గిస్తారట. తెలంగాణ ఆర్టీసీ గొడవల్లో కూడా వారే వేలు పెడతారట.అసలు బీజేపీ ఏం ఆలోచిస్తోందో తలచుకుంటేనే ఆశ్చర్యం కలుగుతోంది. ఒకప్పటి ఆదర్శవంతమైన బీజేపీయేనా ఇది? కాంగ్రెస్‌కి మరో రూపమా? అనిపిస్తోంది. “ఏదో సందుచూసుకుని ఏపీలోనూ తెలంగాణాలోనూ మేం ఉన్నామని చూపించుకోవాలి. మతాల [ .. READ ]

సినిమా

రవితేజ, మలినేనిల క్రాక్‌ షూటింగ్‌ మొదలయిందట!

రవితేజ అనగానే పిచ్చమాస్‌, ఊరమాస్‌ అంటూ ఫ్యాన్స్‌ డైలాగులు పడుతూ ఉంటాయ్‌. ఎక్స్‌పెక్టేషన్సూ ఎక్కడికో పోతాయ్‌. కానీ ఈ మధ్య మనోడి ఫేస్‌లో కాస్త కండ తగ్గింది. బెంగాల్‌ టైగర్‌ లాంటి సాదా హిట్‌ ఇచ్చినా, రాజా ది గ్రేట్‌ లాంటి సూపర్‌ హిట్‌ ఇచ్చినా – మనోడి [ .. READ ]

జీవితం

బూట్లు తొడుక్కున్నందుకు కత్తిపోట్లా? ఇదేం ఘోరం!

నవంబర్‌ 20, 2019. సాయంత్రం నాలుగున్నర సమయం. అది అమెరికాలోని ఓహియో ( Ohio ) స్టేట్లోని క్లీవ్‌ లాండ్‌ హైట్స్‌ ( Cleveland Heights ) లో ఉన్న ఫెయిర్‌మౌంట్‌ ప్రెస్బిటెరియన్‌ చర్చ్‌ ( Fairmount Presbyterian Church ) పిల్లల్ని చూసుకునే ఓ బేబీ సిట్టర్‌ [ .. READ ]

సినిమా

మహేష్‌ పేరు పెట్టుకున్న ప్రభుదేవా సినిమా

ప్రభుదేవా.. కళ్లలో కాంతి తగ్గినా కాళ్లలో ఓపిక తగ్గలేదు. అందుకేనేమో.. దర్శకుడిగా మారినా హీరో అవ్వాలనే కాంక్ష పోలేదు. అప్పుడెప్పుడో ‘పోకిరి’ ఆధారంగా హిందీలో తనే డైరెక్ట్‌ చేసిన ‘వాంటెడ్‌’ మూవీ హ్యాంగోవర్ ఇంకా పోనట్టుంది. కృష్ణమనోహర్‌ అనే మహేష్ కారెక్టర్ పేరుని తన సినిమాకి పెట్టేసుకున్నాడు. ‘కృష్ణమనోహర్ [ .. READ ]

సినిమా

బహుశా భాగ్య‌న‌గ‌ర వీధుల్లో గ‌మ్మ‌త్తు ఇదే!

నిన్న చూస్తే .. భాగ్యనగర వీధుల్లోకి గద్దలకోండ గణేష్‌ వరుణ్‌ తేజ్‌ వచ్చేస్తున్నాడు.. ట్రైలర్‌ లాంచ్‌ చేసేస్తున్నాడు… అని కొండకి దీర్ఘం పెట్టి మరీ కొండంత గొప్పగా అనౌన్స్ చేశారు. అబ్బో.. ఏదో పెద్ద ఈవెంట్‌ అనుకున్నాం. కట్‌ చేస్తే.. చిన్న రూము.. అందులో ఓ ల్యాప్‌టాపు.. ముందు [ .. READ ]

Sumanth Kapatadhaari
సినిమా

కన్నడ హిట్‌ ఆధారంగా సుమంత్ చిత్రం ‘క‌ప‌ట‌ధారి’

పెద్ద వ్యవసాయ కుటుంబంలో పుట్టిన రైతు – పదేళ్లపాటు పంట పండకపోయినా పొలం మాత్రం దున్నుతూనే ఉంటాట్ట. భూమినే నమ్ముకుని తన పంట ఎప్పటికైనా పండకపోతుందా అని ఆకాశం కేసీ భూమి కేసీ ఆశగా చూస్తూనే ఉంటాట్ట. అదే తీరులో ఉంది సుమంత్‌ కెరీర్‌ కూడా! సినిమా కుటుంబంలో [ .. READ ]