న్యూస్‌ బిట్స్‌

ఐరాస.. మోదీ … ఒక తమిళ ‘డిటెక్టివ్‌’!

అమ్మ.. నాన్న.. ఒక తమిళ అమ్మాయి లాగ ఇదేం టైటిల్‌ అనుకోకండి. అసలు విశాల్‌కీ మోదీకీ లింకేంటనీ అనుకోకండి. ఈ కాలంలో ఏదోలా ఐటెమ్‌ చదివించడమే లక్ష్యం కాబట్టి – మరి తెలుసుకోవాలంటే చదవక తప్పదు. చదవండి. మీ టైమేం వేస్ట్‌ కాదు. ప్రామిస్‌. మనకి లభించిన ప్రధానుల్లో [ .. READ ]

జీవితం

భాష విడదీస్తుందా? కలుపుతుందా? చెప్పండి!

రాజుగారి తల్లి అందరికీ తల్లి లాంటిది అంటే సరేనంటూ ప్రజలు ఓ దణ్ణం పెడతారు. అంతేగానీ, దేశం అందరికీ ఆమె ఒక్కతే చాలు, మీ తల్లులకు ఎప్పటికీ ఈ గౌరవం రాదు. కాబట్టి మీ అందరూ మీ మీ తల్లుల్ని చంపేసుకుని ఈమెకు సేవచేయండి – అని అంటే [ .. READ ]

సినిమా

అక్టోబర్‌లో ‘వాడొస్తాడు’

వాడంటే ఎవడు? కిక్‌ సినిమా గుర్తుందిగా? అందులో చేసిన శ్యామ్‌. కిక్‌ శ్యామ్‌. వాడొస్తాడు అన్నది సినిమా పేరు. ఇంతకాలానికి మళ్లీ హీరోగా వస్తున్నాడు. అక్టోబర్‌ లో వస్తాడట. వస్తాడొస్తాడంటున్నారుగా? చూద్దాం. ఏం వస్తాడో ? వచ్చి ఏం సాధిస్తాడో! ప్రపంచ దేశాలోనే అత్యధికంగా తుపాకులు కలిగివున్న దేశాల [ .. READ ]

సినిమా

అప్పుడు దాసరి.. ఇప్పుడు పూరి

వెయ్యి రూపాయలు పోతేనే బెంగపెట్టుకుని గుండెపోటు తెచ్చేసుకునే బెదురుగొడ్డు జనాలు మన చుట్టూ ఉన్నారు. అలాంటిది.. దాదాపు 80 నుంచి 100 కోట్ల రూపాయలు… అదీ కష్టపడి సంపాయించిన సొమ్ము.. పోయినా నిలదొక్కుకుని నిలబడ్డ పూరి జగన్నాథ్‌.. కేవలం డైరెక్టర్‌ కాదు. రియల్‌ హీరో. డబ్బు కష్టం ఏంటో [ .. READ ]

జీవితం

అక్కడ సైకిల్ని కూడా హ్యాక్‌ చేస్తారు!

సైకిల్‌ ని హ్యాక్‌ చేయడమేంటి? అదేమైనా కంప్యూటరా? అనుకోకండి. ఇది నిజం! ఈ మధ్య సైకిళ్లని హ్యాక్‌ చేసేవాళ్లు ఎక్కువైపోయారు. విషయమేంటంటే – ఈ మధ్య లండన్లో చైనావాళ్లు అద్దెసైకిళ్ల కంపెనీలు ఎక్కువగా పెడుతున్నారు. వాటి మధ్య పోటీవాతావరణం ఏర్పడింది. అయితే హ్యాకర్ల దాడి వల్ల కొన్ని అద్దె [ .. READ ]

టెక్‌ నాలెడ్జ్‌

వీటికి జీవితాంతం డబ్బులు కడుతూనే ఉండాలి!

ఇదివరకు ఇంట్లో ఒక వస్తువు కొంటే అమ్మయ్య! జీవితాంతం పనికొస్తుంది అనుకునేవారు. ఇక వేరేవి కొనుక్కోవడానికి ప్లాన్‌ చేసుకునేవారు. అయితే ఇప్పుడు టీవీ, స్మార్ట్‌ ఫోన్‌ ఇలా ఏది కొన్నా మూడు నాలుగేళ్లలోపే పాతబడిపోతున్నాయి. మళ్లీ మళ్లీ కొత్తవి కొనుక్కోవాల్సి వస్తోంది. ఇప్పుడీ పరిస్థితి సాఫ్ట్‌వేర్‌కీ, యాప్స్‌కీ, ఇంటర్‌నెట్‌ [ .. READ ]

జీవితం

ప్రజల దోపిడీయే వాళ్లకి దసరా పండగ!

ఊళ్లో పెళ్లికి ఎవరికో హడావిడి అన్నట్టు – పండగ వస్తోందంటే చాలు ఇ-కామర్స్‌ సైట్లు ఆఫర్స్‌తో జనాన్ని ఉబ్బితబ్బిబ్బు చేస్తున్నాయి. ఎలక్ట్రానిక్‌ స్టోర్లూ ఇతర పెద్ద షాపులన్నీ పెద్ద పెద్ద ఆఫర్లతో జనం జేబులకేసి ఆశగా చూస్తున్నాయి. ఇవన్నీ చాలవన్నట్టు HDFC, ICICI బ్యాంకుల్లాంటి ప్రముఖ బ్యాంకులు కూడా [ .. READ ]

సినిమా

మల్టిస్టారర్‌ కామెడీ చేస్తున్న శ్రీనివాసరెడ్డి

శ్రీనివాసరెడ్డి రెండు మూడు సినిమాల్లో హీరోగా చేశాడు. జయమ్ము నిశ్చయమ్మురాతో మంచి సక్సెస్‌ చూశాక, మళ్లీ రిస్క్ ఎందుకు అనుకున్నాడో ఏమో.. మల్టిస్టారర్‌ చేస్తానంటున్నాడు. మరిద్దరితో కలుపుకుని కామెడీ అదరగొడతానంటున్నాడు. ఈ మల్టిస్టారర్‌ కామెడీ మూవీ పేరు ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’.  కమెడియన్‌ సత్య, ఇప్పటికే హీరోగా మారిన [ .. READ ]

సినిమా

ఇంత అందమైన ఫ్యాన్‌ ఉంటే చిరంజీవి కాదంటారా?

ఈ అమ్మాయి అక్షతా శ్రీనివాస్‌. చిరంజీవి ఫ్యాన్‌ అట! నిజంగా కాదు లెండి, ‘సురభి 70 ఎం.ఎం’ సినిమాలో! చేతిమీద జై చిరంజీవ అంటూ ఇలా పచ్చబొట్టు పొడిపించేసుకుంటుందట. ఒకప్పుడు చిరంజీవి అంటే చేతికి పచ్చబొట్టేంటి?… ఆవేశం వస్తే ఒళ్లంత పొడిచేసుకునేంత పిచ్చి ఉండేది కొందరు జనానికి!  ఇప్పటికీ  [ .. READ ]

సినిమా

అక్టోబర్ 18న ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ విడుదల

మనవాడు ఏదో కేజీఎఫ్‌ తీసేసి ఓజీఎఫ్‌ ( ఆపరేషన్ గోల్డ్ ఫిష్ ) అంటున్నాడు. తుపాకి పట్టుకుని చెట్లమ్మటా పుట్లమ్మటా తిరుగుతున్నాడు. అయినా సాఫ్ట్‌ బాయ్‌ ఇమేజ్‌ పోవడం అంత సులువా? చూద్దాం. లక్‌ ఎలా ఉందో! ఆది సాయికుమార్ కథానాయకుడిగా, ప్రముఖ రచయిత అబ్బూరి రవి ప్రతినాయకుడిగా [ .. READ ]