జీవితం

గ్రద్ద నుంచి ఇవి నేర్చుకుంటే బిజినెస్‌లో సక్సెస్‌!

జంతువుల్లో సింహం ఎలా రాజు అని అంటామో.. అలాగే పక్షుల్లో గ్రద్ద రాజని చెబుతుంటారు. భగవద్గీతలో కూడా కృష్ణుడు విభూతి యోగంలో – పక్షుల్లో గ్రద్దను నేనే అంటాడు. గ్రద్ద రూపంలోని గరుత్మంతుడిని మనం పూజించడం కూడా తెలుసు. అయితే ఈ మధ్య ఒక బిజినెస్ మ్యాగజైన్‌లో గ్రద్ద [ .. READ ]

జీవితం

తాగి పడుకోండి… బరువు అదే తగ్గుతుంది!

బరువు పెరిగిన తరవాత… ఎలాగైనా తగ్గాలి, బాడీ షేప్ మార్చుకోవాలి, సన్నబడాలి – అనే కోరిక చాలామందికి ఉంటుంది. అందుకోసం యుఎస్ఎ హెల్త్ న్యూస్ వాళ్ళు ఒక సలహా ఇస్తున్నారు. అదేమిటంటే, “రోజూ ఒక కప్పు తాగి పడుకోండి.. మీ బరువు అదే తగ్గుతుంది”. కొంపదీసి వాళ్లు చెప్పేది [ .. READ ]

సినిమా

అందగత్తె మెచ్చిన అందగత్తె ఎవరో తెలుసా?

ఇదివరకు సెలబ్రిటీలంటే ఎక్కడో ఉండేవారనే ఫీలింగ్‌ ఉండేది. ఇప్పుడు జనానికీ సెలబ్రిటీలకీ మధ్య ట్విట్టర్‌ కంటే సులువైన వారధి ఉంది. సెలబ్రిటీలు మనకి దగ్గర్లోనే మన ఫోన్లోనే డైరెక్ట్‌గా కనిపిస్తారు. కామెంట్లు చేస్తారు. మన కామెంట్లు అందుకుంటారు. అది కూడా ఎప్పటికప్పుడు… అలా ఓ అందమైన హీరోయిన్‌ అకౌంట్లో [ .. READ ]

సినిమా

ఇటలీలో ‘ఇటాలియన్‌ ఆఫ్‌ ద ఈస్ట్‌’ చాణక్యుడు

సినిమాలో విషయం ఉన్నప్పుడు ఇటలీలూ మిలాన్‌లూ అక్కర్లేదు. కానీ ఉంటే మంచిదే! సినిమా రేంజ్‌ పెరుగుతుంది. తెలుగువాళ్లు ఏం తక్కువవాళ్లా? ‘ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌’ అని వెస్ట్‌లో కూడా గొప్ప పేరు తెచ్చుకున్న భాష మనది. గోపీచంద్‌ చాణక్య సినిమా పాటలు ఇటలీలోనూ మిలాన్‌లోనూ తీస్తున్నారట. అన్నట్టు [ .. READ ]

న్యూస్‌ బిట్స్‌

6 స్టెప్పుల్లో షిఫ్ట్‌… అమరావతి ఫినిష్‌!

తను చెయ్యదల్చుకున్నదానిని ముందు ప్రజామోదయోగ్యంగా చేసి, ఆ తరవాత అమలులో పెట్టడమన్నది రాజకీయనాయకులు పాటించే విధానం. ఇలా చేయడానికి చాలా తెలివితేటలుండాలి. మనకి నచ్చేదాన్నే అందరికీ నచ్చేలా చేసి – తాను అనుకున్న సంకల్పాన్ని నెరవేర్చుకునే ఈ సామర్థ్యాన్నే మనం సింపుల్‌గా ‘రాజకీయం’ అంటుంటాం. అయినా మన పిచ్చిగానీ.. [ .. READ ]

జీవితం

తిక్కరేగితే గుద్దేస్తా! అంటున్న మోడల్‌!

తాగి ఉన్నప్పుడు ఏ మనిషైనా తన కంట్రోల్‌లో తాను ఉండడు. ఏదో ఒక పని చేస్తుంటాడు. అదుపు తప్పి, అసహ్యకరంగా, అసభ్యంగా… ప్రవర్తించే అవకాశముంది. అయితే ఇవన్నీ మామూలు వ్యక్తులు చేసినప్పుడు పెద్ద సమస్య రాదు కానీ, ఇదే పని సెలబ్రిటీలు చేస్తే – పెద్ద రచ్చ అవుతుంది. [ .. READ ]

మిడిమిడియా

బీప్‌ల్లేని యూట్యూబ్‌ జర్నలిజం ***పాలవుతుందా?

సిటిజన్ జర్నలిజం అన్నది రోజు రోజుకీ కొత్త పుంతలు తొక్కుతోందా… లేదా దిగజారుతోందా? అని డౌటొస్తోంది. ఎందుకంటే ‘ప్రేక్షకుల కోరిక మేరకు శ్రీరెడ్డి ఇంటర్వ్యూ’ అని ఇటీవల ఒక యూట్యూబ్ ఛానెల్ ఒక వీడియో ఇస్తూ, థంబ్‌నెయిల్లో కింద ‘బీప్స్ లేకుండా’… అని ప్రత్యేకంగా పెట్టడం చాలా ఆలోచించాల్సిన [ .. READ ]

న్యూస్‌ బిట్స్‌

అమరావతి మార్చకపోతే .. సారీ… మారిస్తే అరిష్టమా!?

ఎలాగైనా రాజధానిని జగన్ మార్చి తీరుతాడనే నమ్మకం వచ్చేసిందో… జగన్‌ ఎవరు చెప్పినా వినడని ఓ లెక్కకి వచ్చేశారో ఏమో గానీ … రాజధాని మార్పుని వ్యతిరేకిస్తూ కొంతమంది వేరే మార్గాల్లో కూడా ప్రచారం మొదలుపెట్టారు. అమరావతి నుంచి రాజధానిని ఏమాత్రం కదిపినా – అది చాలా అరిష్టమని [ .. READ ]

సినిమా

ఈ హీరోయిన్‌ పేరు ‘ఏఇషా ఆదరహ’ అట!

ఒకప్పుడు సినిమాల్లో రాసిన భాష అందరికీ ఆదర్శంగా ఉండేది. ఒక్క ఇంగ్లిష్‌ పదం కూడా వాడకుండా తెలుగులోనే మాట్లాడే శక్తి కలిగిన సినారె లాంటి కవులు సినిమా పాటలు రాసేవారు.అప్పట్లో సినిమా న్యూస్‌ రాసే జర్నలిస్టుల్లో కూడా ఎంతో భాషాపటిమ ఉండేది. కానీ ఇప్పుడు పాటలు రాసేవాళ్లు పరవాలేదుగానీ, [ .. READ ]

సినిమా

తప్పుడు దృష్టితో చూస్తే.. ఖబడ్దార్‌!

ప్రియతమ భారత సోదరులారా! మీకిదే మా విన్నపం. హీరోయిన్స్‌ని తప్పుడు దృష్టితో చూడకండి. అసలు ఏ స్త్రీనైనా తప్పుడు దృష్టితో చూడకూడదు. వాళ్లు ఎలాంటి డ్రస్‌ వేసుకున్నా సరే! అందుకే పాయల్‌ లాంటి హీరోయిన్స్‌ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండమని విజ్ఞప్తి చేస్తున్నాం. ఏంటి? ఇలాంటి రెచ్చగొట్టే దుస్తులు [ .. READ ]