సినిమా

కార్తికేయ ‘గుణ 369’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

‘ఆర్‌ ఎక్స్ 100’ ఫేమ్‌ కార్తికేయ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘గుణ 369’. బుధవారం ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. స్ప్రింట్‌ ఫిలిమ్స్‌, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్ర‌మిది. అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి నిర్మాతలు. అర్జున్‌ జంధ్యాల దర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ”ఇటీవ‌ల [ .. READ ]

సినిమా

‘ఐ లవ్ యు’ ప్రీ రిలీజ్ ట్రైలర్ విడుదల

కన్నడ సూప‌ర్‌స్టార్‌ ఉపేంద్ర నటించిన తాజా సినిమా ‘ఐ లవ్ యు’. ‘నన్నే… ప్రేమించు’ అనేది క్యాప్షన్‌. రచితా రామ్‌ హీరోయిన్‌. తెలుగు పరిశ్రమకు ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’తో దర్శకుడిగా పరిచయం అయిన ఆర్‌. చంద్రు, శ్రీ సిద్ధేశ్వరా ఎంటర్‌ప్రైజెస్‌ పతాకంపై స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. సినిమా ప్రీ [ .. READ ]

మిడిమిడియా

జగన్‌ని మీడియా మంచి చేసుకుంటోందా?

నిన్నటివరకూ సాక్షి తప్ప మరే మీడియా సంస్థా జగన్‌ని నెత్తికెత్తుకోలేదు. ఆయనకి ఎలాంటి సపోర్టూ ఇవ్వలేదు. మీడియా ఏ లీడర్నీ ఆదుకోవాల్సిన అవసరం లేదు. అలాగని ప్రయత్నపూర్వకంగా చెడు కూడా చేయకూడదు. జగన్‌ అత్యవసరమైన కష్టకాలంలో కూడా – ఆయన్ని మరిన్ని చిక్కుల్లో పడేసేలా  ప్రయత్నపూర్వకంగా కథనాలు రాసిన [ .. READ ]

జీవితం

ప్రెసిడెంట్ గారూ! ఏనుగుల్ని చంపేయమంటారా?

అనగనగా ఓ ప్రెసిడెంట్ గారు. ప్రెసిడెంట్‌ అంటే ఊరి సర్పంచ్‌ అనుకోకండి. దేశానికి ప్రెసిడెంట్. దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్‌ మాగ్వీడ్సీ మాసిసీ (Mokgweetsi Masisi). విషయమేంటంటే మొన్నటిదాకా ఈ దేశంలో ఏనుగుల వేట మీద నిషేధం ఉండేది. ఇప్పుడీయన ఆ నిషేధం కాస్తా ఎత్తేసి ఏనుగుల్ని యథేచ్ఛగా చంపేయమంటున్నాడు. అసలు [ .. READ ]

పొలిటికల్‌ సీన్‌

జగన్‌కి టైమ్‌ ఫిక్స్‌ చేసిన చంద్రబాబు!

చంద్రబాబు జగన్ కి టైమ్‌ ఫిక్స్‌ చేశారు. అదేంటీ, చంద్రబాబు ప్రస్తుతం ఓడిపోయిన వ్యక్తి కదా, జగన్‌ది పై చేయిగా ఉంది కదా, మరి జగన్ కి చంద్రబాబు టైమ్‌ ఫిక్స్‌ చేయడం ఏంటి? అనుకోకండి. ఏపీ రాజకీయాల్లో అంతే. ప్రజాక్షేత్రంలో ఎవరిది పై చేయిగా ఉన్నా సీనియర్లు [ .. READ ]

సినిమా

బెస్ట్ యాక్టర్ అవార్డ్‌ డైరెక్ట్‌గా ఇచ్చేయొచ్చునట కానీ…

విశ్వ‌క్సేన్ హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం `ఫ‌ల‌క్‌నుమా దాస్‌`. వాఙ్మయి క్రియేష‌న్స్ క‌రాటే రాజు స‌మ‌ర్ప‌ణ‌లో విశ్వ‌క్సేన్ సినిమాస్‌, టెర్ర‌నోవా పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మీడియా 9 మ‌నోజ్‌కుమార్ కో ప్రొడ్యూస‌ర్‌. సెన్సార్ స‌హా అన్ని కార్య‌క్ర‌మాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే [ .. READ ]

సినిమా

వేగంగా ‘ఎర్రచీర’ షూటింగ్‌

బేబీ ఢమరి సమర్పణలో శ్రీ సుమన్‌ వెంకటాద్రి ప్రొడక్షన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘ఎర్రచీర’. సీహెచ్‌ సుమన్‌ బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ జరుగుతోంది. అనుకున్న రీతిలో ఈ నెల 25న రెండో షెడ్యూల్‌ పూర్తి చేసుకుందట. దర్శకుడు సుమన్‌ బాబు మాట్లాడుతూ.. సిటీ బ్యాక్‌ [ .. READ ]

సినిమా

శ్రీకారం చుట్టుకున్న ‘సత్యమేవ జయతే 1948’

ఎం.వై.ఎం.క్రియేషన్స్ పతాకంపై ఈశ్వర్ బాబు.డి దర్శకత్వంలో ఎం.వై.మహర్షి నిర్మిస్తున్న చిత్రం ‘సత్యమేవ జయతే-1948″. అన్ని భారతీయ మరియు ముఖ్య అంతర్జాతీయ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ సికింద్రాబాద్ లోని లీ పాలస్ లో ప్రారంభమయింది. అలేఖ్య(హీరోయిన్), రఘునందన్(గాంధీ), ఆర్యవర్ధన్ రాజు(గాడ్సే), నాగినీడు(ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్), జెన్నీ (మొహ్మద్ ఆలీ [ .. READ ]

సినిమా

త్వరలో ఆది సాయికుమార్ ‘బుర్ర‌క‌థ‌’

ఆది సాయికుమార్ హీరోగా.. రైట‌ర్ డైమండ్ ర‌త్న‌బాబు తొలిసారి ద‌ర్శ‌కుడిగా తెర‌కెక్కిస్తోన్న చిత్రం ‘బుర్ర‌క‌థ‌’. దీపాల ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై హెచ్‌కె.శ్రీకాంత్ దీపాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండు మెద‌ళ్ల‌తో పుట్టిన హీరో ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొన్నాడ‌నే కాన్సెప్ట్‌తో రూపొందుతున్న చిత్ర‌మిది. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌కు ఎక్స్‌ట్రార్డిన‌రీ [ .. READ ]

సినిమా

జీవా..షాలిని.. ఓ గొరిల్లా

వెండితెర‌మీద సాహ‌సవంతులైన హీరోలు, వాళ్లకి సాయం చేసే జంతువులు అనేది ఎవ‌ర్‌గ్రీన్ కాన్సెప్ట్. నిన్న‌టికి నిన్న విడుద‌లై సంచ‌నాలు సృష్టిస్తున్న ‘అలాద్దీన్‌’లోనూ కోతిపిల్ల అశేష‌ప్ర‌జానీకాన్ని ఆక‌ట్టుకుంటోంది. తాజాగా మ‌న ద‌క్షిణాది సినిమాలోనూ ఓ గొరిల్లా హడావిడి చేయబోతోంది. ‘రంగం’ ఫేమ్ జీవా హీరోగా న‌టించిన ‘గొరిల్లా’లో ఈ సంద‌డి [ .. READ ]