న్యూస్‌ బిట్స్‌

ఆ రహస్యం రాహుల్‌కి మాత్రమే తెలిసుంటుంది

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తాజాగా ఒక అమూల్యమైన ప్రతిపాదన చేశారు. అదేంటంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పార్లమెంటులోనూ, అసెంబ్లీల్లోనూ, ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తారట. కర్ణాటకలోని కోలార్ ఓటర్ల సమక్షంలో ఈ వాగ్దానం చేశారు. రాహుల్‌కి ఓటర్లంటే వెర్రివాళ్ళనే అభిప్రాయం [ .. READ ]

న్యూస్‌ బిట్స్‌

మోడీ అంటే అంత ప్రేమ ఎందుకో

భారతదేశంలో మరోసారి నరేంద్ర మోడీయే అధికారంలోకి వస్తే బాగుంటుందని, అప్పుడే భారత్, పాక్ దేశాల మధ్య శాంతి చర్చలు మరింత ఎక్కువగా జరుగుతాయని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఒక మీడియా సమావేశంలో వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ వ్యాఖ్యలకు ఇమ్రాన్ దగ్గరున్న లాజిక్ ఏమిటో ఆయనకే అర్థం [ .. READ ]

న్యూస్‌ బిట్స్‌

ఏడుపు సెంటిమెంట్‌తో సక్సెస్!

మాజీ ప్రధానమంత్రి, జేడీఎస్ అధినేత దేవెగౌడ కుటుంబం యావత్తూ ఈ సారి “ఏడుపు”గొట్టు రాజకీయాలకు పాల్పడుతోందని జనం మండిపడుతున్నారు. ముందుగా అసలు ఈ ఏడుపు ఎందుకు మొదలైందో చూద్దాం… కర్ణాటకలోని హాసన్ లోక్‌సభ స్థానానికి గత కొన్ని దశాబ్దాలుగా దేవెగౌడ ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చారు. 85 సంవత్సరాల వయసు [ .. READ ]

న్యూస్‌ బిట్స్‌

మీ రాజకీయాల్లోకి జవాన్లు ఎందుకు?

ఎక్కడైనా బాధితుల పక్షాన గొంతులు కలవడం చూస్తుంటాం. కానీ, కశ్మీరులో 40 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న పుల్వామా ఉగ్రవాదదాడి తర్వాత ఒక విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. దేశం కోసం కుటుంబాలకు దూరమై ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు జనం అండగా నిలిచారు గానీ రాజకీయ నాయకులు, మీడియాలోని కొన్ని వర్గాలు [ .. READ ]

టెక్‌ నాలెడ్జ్‌

డ్యూయల్‍ రోల్‍.. డబుల్‍ రోల్‍.. సినిమా కాదిది ఫోన్‍!

ఫోన్‍ స్క్రీన్‍ పెద్దగా ఉండాలి. కానీ ఫోన్‍ మాత్రం మరీ పెద్దగా ఉంటే ఇబ్బంది. మరి ఈ సమస్యకి పరిష్కారం? ఫోల్డబుల్‍ ఫోన్‍. ఓ కాగితాన్ని మడతపెట్టినట్టు – ఫోన్‍ని మడతపెట్టేయగలిగితే – అటు స్పేసూ కలిసొస్తుంది. ఇటు స్క్రీనూ పెద్దదిగా ఉంటుంది. శామ్‍సంగ్‍ ఈ మధ్య ’గెలాక్సీ [ .. READ ]

న్యూస్‌ బిట్స్‌

ప్రజలు ఇక తేల్చాల్సింది వీటినే

ఏ పార్టీని గెలిపించాలో ప్రజలు ఓటు వేసి తేల్చేశారు. అయితే వారు వెలువరించిన నిర్ణయం ఇప్పుడు ఈవీఎంలలో నిక్షిప్తమై రహస్యంగా ఉంది. ఇక తేల్చాల్సింది ఇంతకాలం రకరకాల పేర్లతో సర్వే ఫలితాలను వెల్లడంచిన సంస్థల విశ్వసనీయతనే. ప్రజల్ని మభ్య పెట్టడానికి, ప్రలోభానికి గురిచేయడానికి పార్టీలతో పాటు వాటికి వంతపాడే [ .. READ ]

న్యూస్‌ బిట్స్‌

మేనకాగాంధీ కూడా ఇలాగా?

బీజేపీలో చాలా మంది నేతలు ముస్లింలపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నట్లుగానే ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి మేనకాగాంధీ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. నా గెలుపు ఖాయమైపోయింది. నేను గెలుస్తున్నాను. ముస్లింలు ఓటు వేసినా వేయకపోయినా నా గెలుపు ఖరారైంది. కాకపోతే ముస్లింల ఓట్లు లేకుండా గెలవడం [ .. READ ]

సినిమా

‘దిమాక్ ఖ‌రాబ్’ పాటలో న‌భా న‌టేష్ లుక్‌

రామ్, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ‘డబుల్ దిమాక్’ ట్యాగ్ లైన్. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. [ .. READ ]

న్యూస్‌ బిట్స్‌

గెలిస్తే పథకాలు… ఓడితే ఈవీఎంలు

ఆడలేక మద్దెల ఓటిది అన్నట్లు ఓటమి అంచుల్లో ఉన్న రాజకీయ నాయకులు నిందలను ఈవీఎంలపైకి నెట్టడం అలవాటు. ఊహకందని తీరులో గెలిచినట్లయితే అది ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలేనంటూ గొప్పగా చెప్పుకుంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ధోరణి సైతం అదే తీరులో ఉంది. ఒకవంక మహిళలు [ .. READ ]

న్యూస్‌ బిట్స్‌

ఓటమి భయంతోనే ఈవీ‌ఎం నిందలా?

ఎలక్షన్‍ అయిపోయింది. కానీ రిజల్ట్ చూస్తే ఏకంగా నలభైరోజుల దూరంలో ఉంది. మండల దీక్షలాగ – గెలుస్తామా లేదా అన్న టెన్షన్‍ గుండెల్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ నేతలూ కార్యకర్తలూ గడపాల్సిన కాలం. ఒకరి మీద ఒకరి ఆరోపణలు ఆల్రెడీ మొదలైపోయాయి. ఎలక్షన్‍ అలా పూర్తయిందో లేదో… తెలుగుదేశం సానుభూతిపరులంతా [ .. READ ]