సినిమా

చిత్ర‌ల‌హ‌రి సినిమా స‌క్సెస్ సాధిస్తుందట!

సుప్రీమ్ హీరో సాయిధ‌రమ్ తేజ్ హీరోగా ‘నేను శైల‌జ’ ఫేమ్ కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేక‌ర్స్ బ్యాన‌ర్‌ నిర్మిస్తోన్న చిత్రం ‘చిత్ర‌ల‌హ‌రి’. సాయిధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌, నివేదా పేతురాజ్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఏప్రిల్ [ .. READ ]

సినిమా

ఎన్నికల తరవాతే డా.రాజ‌శేఖ‌ర్ ‘అర్జున’

యాంగ్రీ హీరో డా.రాజ‌శేఖ‌ర్ కథానాయకుడిగా సి.క‌ల్యాణ్ స‌మ‌ర్ప‌ణ‌లో సి.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, హ్య‌పీ మూవీస్ ప‌తాకాల‌పై కాంత కావూరి నిర్మిస్తున్న చిత్రం ‘అర్జున’.. పొలిటిక‌ల్ డ్రామా నేప‌థ్యంతో తెరకెక్కిన ఈ సినిమాకి క‌న్మ‌ణి ద‌ర్శ‌క‌త్వం వహించారు.. ఈ చిత్రంలో రాజ‌శేఖ‌ర్ ద్విపాత్రాభిన‌యం చేయగా మర్యం జకారియా, సాక్షి గులాటీలు హీరోయిన్లుగా నటించారు.. [ .. READ ]

సినిమా

‘రొమాంటిక్’ హీరోయిన్‌గా ‘డబ్‌ స్మాష్‌ క్వీన్‌’

యంగ్ బడ్డింగ్‌ హీరో ఆకాష్ పూరి తరవాతి చిత్రం ‘రొమాంటిక్’ లో హీరోయిన్‌గా మోడల్ కేతికా శర్మని తీసుకున్నారు. ‘డబ్‌ స్మాష్‌ క్వీన్‌’ గా పేరు తెచ్చుకున్న క్రేజీ మోడల్‌ కేతికా శర్మ. కొత్త దర్శకుడు అనిల్ పాడూరి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఒక అందమైన [ .. READ ]

సినిమా

మార్చి 15న విడుద‌ల‌వుతున్న ‘జెస్సీ’

అతుల్ కుల‌కర్ణి, క‌బీర్ దుహ‌న్ సింగ్‌, అర్చ‌నా శాస్త్రి, ఆషిమా న‌ర్వాల్ ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందుతున్న హార‌ర్ థ్రిల్ల‌ర్ ‘జెస్సీ’. ఏకా ఆర్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి. బ్యాన‌ర్‌పై వి.అశ్విని కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో శ్వేతా సింగ్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 15న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం హైద‌రాబాద్‌లో [ .. READ ]

సినిమా

బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ ప్రి-రిలీజ్ కార్యక్రమం

మాగంటి శ్రీనాథ్, శాన్వీ మేఘనా జంటగా నటించిన చిత్రం బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్. ఎంఎస్ క్రియేషన్స్ పతాకంపై మహంకాళీ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నాగసాయి మాకం దర్శకుడు. బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ ప్రీ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది. [ .. READ ]

సినిమా

మార్చి 15న ‘మనసా వాచా’

గణేష్ క్రియేషన్స్ పతాకంపై.. యువ ప్రతిభాశాలి ఎం.వి. ప్రసాద్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. తేజస్-కరిష్మా కర్పాల్-సీమా పర్మార్ హీరోహీరోయిన్స్ గా నిశ్చల్ దేవా-లండన్ గణేష్ సంయుక్తంగా నిర్మిస్తున్న విభిన్న ప్రేమ కథా చిత్రం ‘మనసా.. వాచా’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ‘ఎం.జి.ఎం (మినిమమ్ [ .. READ ]

సినిమా

‘బ్ర‌హ్మాస్త్ర’ టైటిల్ లోగో విడుద‌ల చేసిన రాజ‌మౌళి

ర‌ణ‌భీర్ క‌పూర్‌, అలియా భ‌ట్ జంట‌గా ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వంలో హీరూ జోహార్‌, అపూర్వ మెహ‌తా, ఆసిమ్ జ‌బాజ్‌, గులాబ్ సింగ్ త‌న్వ‌ర్ నిర్మిస్తున్న భారీ బ‌డ్జెట్ మూవీ ‘బ్ర‌హ్మాస్త్ర‌’. బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్‌, టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్ర‌ధాన [ .. READ ]

సినిమా

‘పులిజూదం’ ట్రైలర్ విడుదల చేసిన నిర్మాత బీవీఎస్సెన్‌

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, విశాల్, హన్సిక, రాశీ ఖన్నా, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన భారీ మల్టీస్టారర్ ‘పులిజూదం’. బి. ఉన్నికృష్ణన్ దర్శకత్వం వహించిన మలయాళ సినిమాకు తెలుగు అనువాదమిది. తెలుగులో రవితేజ ‘పవర్’, ‘ఆటగదరా శివ’, తమిళంలో రజనీకాంత్ ‘లింగా’, హిందీలో సల్మాన్ ఖాన్ [ .. READ ]

సినిమా

VKG గా సప్తగిరి చిత్రం ‘వ‌జ్ర‌క‌వ‌చధ‌ర గోవింద‌’

KGF సినిమా హిట్టవగానే స్టార్ కమెడియన్ కమ్ హీరో సప్తగిరి నటిస్తున్న’వ‌జ్ర‌క‌వ‌చధ‌ర గోవింద‌’ కాస్తా ‘ VKG’అని పేరు మార్చుకుంది. షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు ముస్తాబవుతోంది . శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొంటున్న ఈ చిత్రాన్ని ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 6న ప్రపంచవ్యాప్తంగా [ .. READ ]

సినిమా

నాలుగు భాష‌ల్లో విజ‌య్ దేవ‌ర‌కొండ ‘డియ‌ర్ కామ్రేడ్‌’ టీజ‌ర్‌

సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్‌ బ్యాన‌ర్స్‌లో రూపొందుతున్నఎమోష‌న‌ల్ డ్రామా ‘డియ‌ర్ కామ్రేడ్‌’. ‘యు ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్‌’ ట్యాగ్ లైన్‌. ఈ సినిమా టీజ‌ర్‌ను ఈ నెల 17న నాలుగు ద‌క్షిణాది [ .. READ ]