సినిమా

ర‌కుల్ సోద‌రుడు హీరోగా సినిమా

హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ సోద‌రుడు అమ‌న్ క‌థానాయ‌కుడిగా షేక్ షా వ‌లీ స‌మ‌ర్ప‌ణ‌లో ర‌జిని ఫిలిం కార్పొరేష‌న్ ప‌తాకంపై దాస‌రి లారెన్స్ ద‌ర్శ‌క‌త్వంలో మావురం ర‌జిని నిర్మాత‌గా కొత్త చిత్రం ఆదివారం హైద‌రాబాద్‌లోని అన్న‌పూర్ణ స్టూడియోలో ప్రారంభ‌మైంది. ముహుర్త‌పు స‌న్నివేశానికి ర‌కుల్ ప్రీత్ సింగ్ క్లాప్ కొట్ట‌గా, [ .. READ ]

సినిమా

మార్చి 21న ‘విశ్వామిత్ర’

సృష్టిలో ఏది జరుగుతుందో… ఏది జరగదో!? చెప్పడానికి మనుషులు ఎవరు? ఈ సృష్టిలో ఏదైనా సాధ్యమే. సృష్టి ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. అందులో మనుషులు కొంతకాలం మాత్రమే జీవిస్తారని చెప్పే ప్రయత్నమే మా ‘విశ్వామిత్ర’ చిత్రకథ అని దర్శకుడు రాజకిరణ్ అన్నారు. సృష్టికి, మనిషి ఊహకు ముడిపెడుతూ తీసిన [ .. READ ]

సినిమా

అరవింద్ స్వామి ‘నరకాసురుడు’ ఫస్ట్ లుక్ విడుదల

అరవింద్ స్వామి, సందీప్ కిషన్, శ్రియా శరణ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘నరకాసురుడు’ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఫస్ట్ లుక్ లో అందరూ చాలా ఇంటెన్స్ లుక్ తో కనిపిస్తున్నారు. తమిళనాట తెరకెక్కుతున్న నరకాసురన్ సినిమాకు తెలుగు వర్షన్ ఇది. కార్తీక్ నరేన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. థ్రిల్లర్ [ .. READ ]

సినిమా

మార్చ్1న ‘మనసా వాచా’

గణేష్ క్రియేషన్స్ పతాకంపై.. యువ ప్రతిభాశాలి ఎం.వి. ప్రసాద్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. తేజస్-కరిష్మా కర్పాల్-సీమా పర్మార్ హీరోహీరోయిన్స్ గా నిశ్చల్ దేవా-లండన్ గణేష్ సంయుక్తంగా నిర్మిస్తున్న విభిన్న ప్రేమ కథా చిత్రం ‘మనసా.. వాచా’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ‘ఎం.జి.ఎం (మినిమమ్ [ .. READ ]

సినిమా

నాగ‌చైత‌న్య, స‌మంత‌ ‘మ‌జిలీ’ టీజ‌ర్ లాంచ్‌

అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత జంట‌గా న‌టిస్తున్న మ‌జిలీ చిత్ర టీజ‌ర్ వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా విడుద‌ల చేసారు చిత్ర‌యూనిట్. ఈ టీజ‌ర్ లో నాగ‌చైత‌న్య రెండు భిన్న‌మైన పాత్ర‌ల్లో క‌నిపించారు. ఒక‌టి క్రికెట‌ర్ పాత్ర కాగా.. మ‌రొక‌టి మిడిల్ ఏజ్ పాత్ర‌. రెండు కారెక్ట‌ర్స్ తోనూ ఆక‌ట్టుకున్నారు నాగ‌చైత‌న్య‌. [ .. READ ]

సినిమా

క్రియేటివ్ కమర్షియల్స్‌లో విజయ్ దేవరకొండ, కేథరిన్

యంగ్ హీరో విజయ్ దేవరకొండ, ఫీల్ గుడ్ డైరెక్టర్ క్రాంతి మాధవ్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమా దసరా సందర్భంగా ప్రారంభం కాగా, ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని [ .. READ ]

సినిమా

చిన్న సినిమాలకి థియేటర్లు దొరికే ‘రహస్యం’ ఇదే?

చిన్న బడ్జెట్ చిత్రాలకు థియేటర్ లు దొరకడం లేదని నిర్మాతలు గోల పెడుతూ ఉండడం టాలీవుడ్‌లో కొంతకాలంగా మనం చూస్తున్నాం. కానీ ఇది కొంత వరకే నిజమట .. పూర్తిగా నిజం కానే కాదట.  మంచి కంటెంట్‌ ఉన్న గొప్ప చిత్రం అయితే వీటన్నిటినీ అధిగమించి.. ఎక్కువ థియేటర్లలో [ .. READ ]