సినిమా

‘సిరివెన్నెల’కి శివాజీరాజా అభినందనలు

అవార్డులొచ్చినప్పుడు అందరూ అభినందిస్తారు. అయితే – అర్హత గలవారికి అవార్డులొచ్చినపుడు అభినందించడంతో బాటు అందరూ సంతోషిస్తారు. కొందరు అవార్డులకోసం నిరీక్షిస్తారు. కానీ కొందరికి అవార్డు రాకపోతే ప్రజలు నిరీక్షిస్తారు. ఆ రెండో కోవకి చెందిన వ్యక్తి ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి. ఇప్పుడు సంపాదించుకున్న ‘పద్మశ్రీ’ ఆయనలోని సారస్వత శక్తికి ఓ [ .. READ ]

సినిమా

నీహారిక ‘ సూర్యకాంతం’ మార్చి 29 న

నీహారిక కొణిదెల, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘ సూర్యకాంతం’ చిత్రం మార్చి 29 న విడుదల కానుంది.. రొమాంటిక్ కామెడీ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కి ప్రణీత్ బ్రమండపల్లి దర్శకత్వం వహిస్తున్నారు.. చిత్రీకరణ పూర్తికాగా, నిర్మాణానంతర కార్యక్రమాలు శెరవేగంగా జరుగుతున్నాయి.. మెగా ప్రిన్స్ వరుణ్ [ .. READ ]

సినిమా

‘సీత’ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న ‘సీత’ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది.. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ లు ఇద్దరు ఫన్నీ ఎక్స్ ప్రెషన్స్ తో కలర్ ఫుల్ గా కనిపిస్తున్నారు.. బెల్లంకొండ శ్రీనివాస్ [ .. READ ]

సినిమా

‘ఎదురీత’ ఫస్ట్ లుక్ విడుదల

ఓ 40 ఏళ్ల మధ్యతరగతి తండ్రికి కుమారుడు అంటే అమితమైన ప్రేమ. కుమారుడు కోరినది ఏదీ కాదనకుండా ఇస్తాడు. కుమారుడి ప్రతి కోరిక నెరవేరుస్తాడు. ఆ ప్ర్రేమ అతడికి ఎన్ని సమస్యలు తీసుకువచ్చింది? అనేది తెలుసుకోవాలంటే మా సినిమా చూడాలంటున్నారు దర్శకుడు బాలమురుగన్. శ్రీ భాగ్యలక్ష్మి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై [ .. READ ]

సినిమా

చివ‌రి షెడ్యూల్లో ‘నిను వీడ‌ని నీడ‌ను నేనే’

మ‌నిషి శ‌త్రువుతో యుద్ధం చేస్తే గెలుస్తాడు.. కానీ త‌న నీడ‌తోనే యుద్ధం చేయాల్సి వ‌స్తే.. ఎలా ఉంటుందో ఆలోచించండి.. అలాంటి విప‌త్క‌ర పరిస్థితులను ఎదుర్కొన్న ఓ యువ‌కుడు ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు. ఎలా స‌క్సెస్ అయ్యాడు అనేది తెలుసుకోవాలంటే ‘నిను వీడ‌ని నీడ‌ను నేనే’ సినిమా చూడాల్సిందే అంటున్నారు యువ [ .. READ ]

సినిమా

నాని పక్కన మేఘా ఆకాష్‌

హీరో నాని తన తదుపరి చిత్రం విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అనుకున్నప్పటి నుండి ఇందులో హీరోయిన్ గా ఎవరు నటిస్తారని సోషల్ మీడియాలో [ .. READ ]

న్యూస్‌ బిట్స్‌

ఎన్టీఆర్‌ ఇమేజ్‌ డౌన్‌ డౌన్‌!?

ఎన్టీఆర్‌ బయోపిక్‌ ఏ ముహూర్తంలో స్టార్ట్‌ చేశారో గానీ, అప్పటినుంచీ ఎన్టీఆర్‌ ఇమేజ్‌ పడిపోవడం ప్రారంభమయిందనే విమర్శలు జోరుగా వినవస్తున్నాయి. ఆ బయోపిక్‌ ప్రకటించగానే పోటీగా మరో రెండు బయోపిక్‌లు మొదలయ్యాయి. రెండింటిలోనూ – ఎన్టీఆర్‌ అభిమానులు ఆయన చరిత్రలోంచి చింపేయాలని భావించే – ఎన్టీఆర్‌ రెండోపెళ్లి ప్రకరణమే [ .. READ ]

మిడిమిడియా

చంద్రుణ్ణి చూపించి భయపెడుతున్న ఛానెల్స్‌

చంద్రుడూ నేను వస్తున్నా – అని అసదుద్దీన్‌ అంటే – చంద్రబాబు భయపడ్డాడో లేదో గానీ, చంద్రుడు వస్తున్నాడు మీ కొంప మునిగిపోతుందని జనాన్ని భయపెడుతున్నాయి కొన్ని ఛానెల్స్‌. ఇది రాజకీయాల విషయం కాదులెండి. ఆకాశంలో చంద్రుడి గురించి! “జ్యోతిషం మూఢనమ్మకం, కులం వెనకబాటుతనం, సంప్రదాయాలు చాదస్తం, సంస్కృతి [ .. READ ]

సినిమా

త‌మ‌న్నా’ద‌ట్ ఈజ్ మ‌హాల‌క్ష్మి’ షూటింగ్ పూర్తి

త‌మ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న ద‌ట్ ఈజ్ మ‌హాల‌క్ష్మి షూటింగ్ పూర్తి చేసుకుంది. సాధార‌ణ యువ‌తి నుంచి అసాధార‌ణ మ‌హిళ‌గా ఎలా మారుతుంద‌నే క‌థ‌తో ద‌టీజ్ మ‌హాల‌క్ష్మి సినిమా తెర‌కెక్కుతుంది. ఈ మ‌ధ్యే విడుద‌లైన టీజ‌ర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వ‌చ్చింది. అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం [ .. READ ]

సినిమా

సైలెన్స్.. అనుష్కతో బాటు ఇద్దరు హీరోయిన్లు

భాగమతి సినిమాతో హిట్ కొట్టిన హీరోయిన్ అనుష్క కొంచెం గ్యాప్ తర్వాత నటిస్తున్న సినిమా ‘సైలెన్స్’. హేమంత్ మధుకర్ డైరెక్షన్ లో రూపొందనున్న ఈ హారర్ థ్రిల్లర్ లో మాధవన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం యంగ్ హీరోయిన్స్ అంజలి, ఇంకా షాలిని పాండే ఈ [ .. READ ]