సినిమా

నిర్మాతల ఆలోచన నచ్చలేదంటున్న కె.జి.ఎఫ్ హీరో..!

కన్నడ హీరో యశ్ తన తాజా చిత్రం ‘కె.జి.ఎఫ్’ తో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. కన్నడ తో పాటు తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లో రిలీజ్ అయి అన్ని చోట్లా మంచి వసూళ్లు రాబట్టింది. తాజాగా సమాచారం ప్రకారం పలువురు డిస్ట్రిబ్యూటర్స్ యశ్ పాత చిత్రాలను తెలుగులో [ .. NEXT ]

సినిమా

నాగ్ సినిమా ఆగిపోయిందట..?

తమిళ హీరో కార్తితో కలిసి అక్కినేని నాగార్జున ‘ఊపిరి’ అనే మల్టీస్టారర్ సినిమా చేశారు. ఈ సినిమాకి డైరెక్టర్ వంశీ పైడిపల్లి. దీని తర్వాత అక్కినేని నాగార్జున తమిళ హీరో ధనుష్ తో ఒక మల్టీస్టారర్ కి సైన్ చేశాడు. ఈ సినిమాని తేనేన్దాల్ ఫిల్మ్స్ నిర్మిస్తున్నారు. తాజా [ .. NEXT ]

సినిమా

హీరో తమ్ముడు కూడా రంగంలోకి!

యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ త్వరలోనే టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని డెబ్యూ డైరెక్టర్ ఫణి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా టాక్సీవాలా ఫేం ప్రియాంక జవాల్కర్ ని ఎంపిక చేశారని తెలుస్తోంది. [ .. NEXT ]

సినిమా

అజిత్ ‘విశ్వాసం’ ట్రైలర్ విడుదల

తమిళ హీరో అజిత్ కుమార్ తాజా చిత్రం ‘విశ్వాసం’ శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని ఈరోజు రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఫుల్ లెంగ్త్ మాస్ ఎలెమెంట్స్ తో అజిత్ ఊర మాస్ [ .. NEXT ]

న్యూస్‌ బిట్స్‌

కేసీఆర్‌ బాబుని తిడుతుంటే ఆంధ్రులకెందుకట ఆనందం?

కేసీఆర్‌ చంద్రబాబుని తిడుతుంటే – వైసీపీ, జనసేన పార్టీలు ఆయనకి సపోర్ట్‌ నిలుస్తున్నాయని ఒక వర్గం మీడియా ఆరోపిస్తోంది. అది ఎంతవరకూ నిజమో గానీ – శత్రువుకి శత్రువు మిత్రుడన్న సమీకరణ ప్రకారం – కేసీఆర్‌ చంద్రబాబు ఇమేజ్‌ని డ్యామేజ్‌ చేసేకొద్దీ ఏపీలో లాభం పొందేది వాళ్లే కాబట్టి [ .. NEXT ]

సినిమా

సస్పెన్స్ థ్రిల్లర్ ‘మిరాకిల్’ పోస్టర్ విడుదల

హరి గిల్స్ హీరోగా సుమన్ రాణా హీరోయిన్ గా వామన చలన చిత్ర స్టూడియోస్, చిగాస్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ బ్యానర్స్ పై రుద్రపట్ల వేణుగోపాల్ {ఆర్ వి జి} దర్శకత్వంలో హరి, విష్ణు నిర్మిస్తోన్న చిత్రం మిరాకిల్. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని హిందీ, [ .. NEXT ]

సినిమా

‘రహస్యం’ పోస్టర్ విడుదల చేసిన శ్రీకాంత్

వంద సినిమాల చేరువలో ఉన్న భీమవరం టాకీస్ ఇప్పుడు రహస్యం చిత్రం తో మన ముందుకువస్తున్నారు. సాగర్‌ శైలేష్, శ్రీ రితిక జంటగా ‘జబర్దస్త్‌’ అప్పారావు ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘రహస్యం’. సాగర శైలేశ్‌ దర్శకత్వంలో భీమవరం టాకీస్‌ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించారు. టాప్ డైరెక్టర్స్ [ .. NEXT ]

న్యూస్‌ బిట్స్‌

నిన్నటి కేసీఆర్‌ ముందస్తు నేడు బాబుకి సంకటం?

చంద్రబాబుని కేసీఆర్‌ మరోసారి ఉతికి ఆరేశారు. చంద్రబాబు కేవలం మేనేజర్‌ మాత్రమే తప్ప అసలు లీడరే కాదనీ, అంత నీచమైన వ్యక్తి మరెవరూ ఉండరనీ కేసీఆర్‌ అన్నారు. ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యలు చూస్తే – ఒకప్పుడు వైఎస్‌ చంద్రబాబుని అసెంబ్లీలోనే – “కడిగి పారేస్తాను నిన్ను ఇవాళ” [ .. NEXT ]

సినిమా

జర్నలిస్ట్‌ డైరెక్టర్‌ చేతుల్లో ‘అజయ్ పాసయ్యాడు’

సినీ పాత్రికేయుడు, రచయిత బి.కె.ఈశ్వర్ రచనతో రూపొందిన చిత్రం ‘అజయ్ పాసయ్యాడు’. భారతం క్రియేషన్స్ పతాకంపై యువ ప్రతిభాశాలి ప్రేమ్ భగీరథ్‌ దర్శకత్వంలో మాగాపు సూర్య కమల-వై.రాజేంద్ర సంయుక్తంగా నిర్మించిన ఈ వినోదాత్మక, స్ఫూర్తి భరిత చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జనవరి 4న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.  అజయ్ అమన్, సాయికిరణ్ [ .. NEXT ]

సినిమా

శ్రీ విష్ణు హీరోగా ‘బ్రోచేవారెవరురా’

యంగ్ హీరో శ్రీ విష్ణు, దర్శకుడు వివేక్ ఆత్రేయ రెండోసారి జతకట్టబోతున్నారు. మెంటల్ మదిలో లాంటి హిట్ సినిమా తరవాత ఈ సారి క్రైమ్ కామెడీతో రాబోతున్నారు ఈ జోడి. ఈ చిత్రానికి బ్రోచేవారెవరురా అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. నివేదా థామస్, నివేదా పెతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. [ .. NEXT ]