సినిమా

అర్థం లేని పేరుతో ఓ అరవ డబ్బింగ్‌ సినిమా

సినిమా పేరు ‘ఐశ్వర్యాభిమస్తు’ అట! మరి ఏ అజ్ఞాని ఈ పేరు పెట్టాడో తెలియదుగానీ… తెలుగు సినిమా భాషా పరంగా ఇంత నీచస్థితికి దిగజారి పోతుందని ఎప్పుడూ ఎవరూ అనుకుని ఉండరు. శుభం కలగాలంటే శుభమస్తు అంటారు. ఆయుష్షు పరంగా దీవించాలంటే ఆయుష్యమస్తు అంటారు. ఐశ్వర్య పరంగా దీవించాలంటే [ .. NEXT ]

సినిమా

హైద‌రాబాద్, విజ‌యవాడ‌ల్లో నోటా ప‌బ్లిక్ మీట్

నోటా ప్ర‌మోష‌న్స్ మొద‌లుపెట్టారు. విడుద‌ల‌కు ముందే విజ‌య‌వాడ‌, హైద‌రాబాద్ ల‌లో రెండు భారీ ప‌బ్లిక్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. సెప్టెంబ‌ర్ 30న విజ‌య‌వాడ‌.. అక్టోబ‌ర్ 1న హైద‌రాబాద్ లో ఈ మీటింగులు జ‌ర‌గ‌నున్నాయి. ఈ మీటింగ్స్ ను “ది నోటా ప‌బ్లిక్ మీట్” అని పేరు పెట్టేసారు ద‌ర్శ‌క [ .. NEXT ]

సినిమా

వీళ్లెవరో మాకు తెలీదు!

నిజం చెప్పాలంటే – ఈ ఫొటోలో ఉన్నవాళ్లలో చాలామంది ఎవరో మాకు తెలీదు. ‘నాటకం ‘ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అట ఇది! మధ్యలో కాస్త తెలిసిన ఫేస్‌ సుధీర్‌ బాబు ఉన్నాడు. ఇటూ అటూ  ఎవరో తెలియదు  కాబట్టి కాస్త కట్‌ చేసి పారేయచ్చు.  … [ .. NEXT ]

జీవితం

ఆకాంక్ష సింగ్‌ చేతుల మీదుగా హెచ్‌డీఎఫ్‌సీ గణేశ అవార్డులు!

గణేశ ఉత్సవాలు పూర్తయ్యాయి. ఇప్పుడు అవార్డుల సీజన్‌ నడుస్తున్నట్టుంది. వివిధ గేటెడ్‌ కమ్యూనిటీలలో ఏర్పాటు చేసిన అత్యంత జనాదరణ పొందిన వినాయకులకి పురస్కారాలు ఇస్తామంటూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వాళ్లు పోటీ నిర్వహించారు. జనం చేత ఓట్లు కూడా వేయించారు. మొత్తానికి కొంపల్లి శాటిలైట్ టౌన్షిప్ లో ఉన్న వినాయకుడు [ .. NEXT ]

సినిమా

హలో గురూ హైప్‌ కోసమే!

పాపం ‘హలో గురూ ప్రేమ కోసమే’ సినిమా వాళ్ల తంటాలు చూస్తుంటే జాలేస్తోంది. ఎప్పుడో రిలీజవ్వాల్సిన సినిమా. ఎందుకో లేటయింది. రేపోమాపో రాబోతోంది. ఈలోపు జనం మరిచిపోతారేమోనని భయం. అందుకే ప్రతి నాలుగు రోజులకీ ఏదో వంక పెట్టుకుని మీడియాలో – ఈ సినిమాకి సంబంధించిన వార్త ఒకటి [ .. NEXT ]

సినిమా

వైభ‌వంగా ‘న‌వాబ్‌’ ప్రీ రిలీజ్ వేడుక‌

వ‌ల్ల‌భ‌నేని అశోక్ తెలుగులో విడుద‌ల చేస్తున్న సినిమా ‘న‌వాబ్‌’. లైకా ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో మ‌ద్రాస్ టాకీస్ బ్యాన‌ర్‌పై ఏస్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం డైరెక్ష‌న్‌లో రూపొందిన భారీ మ‌ల్టీస్టార‌ర్ ఇది. త‌మిళంలో ‘చెక్క చెవంద వానం’ పేరుతో రూపొందింది. తెలుగులో ‘న‌వాబ్‌’గా విడుద‌ల చేస్తున్నారు. అర‌వింద స్వామి, జ్యోతిక‌, శింబు, [ .. NEXT ]

సినిమా

హాలీవుడ్‌ మూవీలో నటించనున్న తెలుగు కుర్రాడు!

దర్శకుడు మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో రూపొంది, విమర్శకుల ప్రశంసలందుకున్న “భద్రం బీకేర్ ఫుల్ బ్రదర్’ చిత్రంతో హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీరాజ్‌ కి ఇప్పుడు హాలీవుడ్‌ లో ఛాన్స్‌ వచ్చిందట.  ‘రష్ అవర్, హెర్క్యులస్, ఎక్సమాన్ లాస్ట్ స్టాండ్’ లాంటి చిత్రాలు తీసిన బ్రెట్ రాట్నర్ [ .. NEXT ]

సినిమా

దేవ‌దాస్ సినిమా ప్రెస్ మీట్

నాగార్జున‌, నాని హీరోలుగా శ్రీ‌రామ్ ఆదిత్య తెర‌కెక్కించిన సినిమా దేవ‌దాస్. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 27న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా మీడియా స‌మావేశం ఏర్పాటు చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. నిర్మాత అశ్వినీద‌త్ మాట్లాడుతూ.. మ‌హాన‌టి అప్పుడు నేను ఎప్పుడు మిమ్మ‌ల్ని క‌ల‌వ‌లేదు. ఈ సినిమాకు మాత్రం పెద్ద [ .. NEXT ]

సినిమా

దేవదాస్‌ రిలీజ్‌ డేట్‌ పోస్టర్స్‌ ఇవే!

నాగార్జున, నానిల దేవదాసు విడుదల తేదీ సెప్టెంబర్‌ 27. ఆ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్స్‌ ఇవే…

సినిమా

దేవ‌దాస్ కు U/A స‌ర్టిఫికెట్.. సెప్టెంబ‌ర్ 27 విడుద‌ల‌

నాగార్జున‌, నాని హీరోలుగా న‌టించిన సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుంది. U/A స‌ర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. ఈ సినిమా సెప్టెంబ‌ర్ 27న విడుద‌ల కానుంది. శ్రీ‌రామ్ ఆదిత్య తెర‌కెక్కించిన ఈ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ పై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్.. పాట‌ల‌కు ప్రేక్ష‌కుల [ .. NEXT ]