సినిమా

మొన్న ట్రిపిల్ రోల్… ఇప్పుడు డబల్ రోల్

హీరో రవితేజ లేటెస్ట్ చిత్రం ‘నేల టికెట్ ‘. ఈ సినిమా క్రిందటి వారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇకపోతే రవితేజ జూన్ లో శ్రీను వైట్ల డైరెక్షన్ లో అమర్ అక్బర్ అంటోని షూటింగ్ లో పాల్గొనున్నాడు. ఈ సినిమాలో రవితేజ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. [ .. READ ]

సినిమా

ఛలో డైరెక్టర్ తో సుప్రీమ్ హీరో

ఛలో సినిమాతో డైరెక్టర్ గా మంచి విజయాన్ని అందుకున్నాడు వెంకీ కుడుముల. ఈ సినిమా ఆయనకి మంచి విజయాన్ని అందించడమే కాదు ఆఫర్స్ ని కూడా తెచ్చి పెట్టింది. ఇక అసలు విషయానికి వస్తే త్వరలోనే వెంకీ కుడుముల గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఒక సినిమా చేయనున్నాడట. [ .. READ ]

సినిమా

సెన్సార్ పూర్తి చేసుకున్న ఆఫీసర్

అక్కినేని నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం ఆఫీసర్. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యు/ఏ సర్టిఫికేట్ అందుకుంది. ఇకపోతే ఈ [ .. READ ]

సినిమా

ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా మహేష్ బాబు

హీరో మహేష్ బాబు తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని ‘భరత్ అనే నేను’ మూవీ తో అందుకున్నాడు. ఈ సినిమాకి కొరటాల శివ దర్శకుడు. ప్రస్తుతం మహేష్ బాబు తన ఫ్యామిలీతో ఫ్రాన్స్ లో సమ్మర్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయన జూన్ రెండో వారం [ .. READ ]

సినిమా

బిగ్ బాస్ 2 ఆ రోజు లాంచ్ అవుతుందట..!

జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 1 ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 2 త్వరలోనే స్టార్ట్ కాబోతోంది. ఈ సీజన్ కి హీరో నాని హోస్ట్ చేయనున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ షో ని [ .. READ ]

సినిమా

నాగ శౌర్య, అవసరాల మళ్ళీ సినిమా చేస్తున్నారా..?

ఊహలు గుసగుసలాడే సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు అవసరాల శ్రీనివాస్. ఈ సినిమాలో నాగ శౌర్య హీరోగా నటించాడు. ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. మళ్ళీ ఇద్దరూ కలిసి ‘జ్యో అచ్యుతానంద’ సినిమా చేశారు. ఈ సినిమా కూడా మంచి విజయాన్నే అందుకుంది. ఇప్పుడు [ .. READ ]

సినిమా

మిస్టర్ మజ్ను గా అఖిల్ అక్కినేని

అఖిల్ అక్కినేని తన మూడో చిత్రం కోసం వెంకీ అట్లూరి డైరెక్షన్ లో చేస్తున్నట్లు మనకి తెలిసిందే. ఈ సినిమాని బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ తన సొంత బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. సగానికి పైగా లండన్ లో షూటింగ్ జరుపుకునే ఈ చిత్రానికి ‘మిస్టర్ మజ్ను’ అనే టైటిల్ ని [ .. READ ]

సినిమా

సెన్సార్ పూర్తి చేసుకున్న రాజుగాడు

రాజ్ తరుణ్ హీరోగా సంజన రెడ్డి అనే కొత్త దర్శకురాలు తీస్తున్న చిత్రం ‘రాజుగాడు’. ఈ సినిమా జూన్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయి యు/ఏ సర్టిఫికేట్ పొందిందట. పూర్తి కామెడీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న [ .. READ ]

సినిమా

‘సాక్ష్యం’ ఆ రోజు చూపిస్తారట..!

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం ‘సాక్ష్యం’. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇకపోతే ఈ సినిమాని మొదట జూన్ 14 న రిలీజ్ చేస్తామని చెప్పిన నిర్మాతలు కొన్ని కారణాల వల్ల ఆ డేట్ మారింది. తాజా [ .. READ ]

సినిమా

అభిమన్యుడు కి సీక్వెల్ తీస్తారట..?

విశాల్, సమంతా జంటగా పి.ఎస్.మిత్రన్ డైరెక్షన్ లో వచ్చిన చిత్రం ‘ఇరుంబు తిరై’. ఈ సినిమాని జూన్ 1 న తెలుగు ప్రేక్షకులకు ‘అభిమన్యుడు’ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా తమిళంలో పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ ని [ .. READ ]