సమంతా సినిమాలో కీర్తి సురేష్.!

SriRamaNavami

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో వచ్చిన తెలుగు చిత్రం ‘మహానటి’. ఈ సినిమాలో సమంతా ఒక ముఖ్యమైన పాత్ర చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సమంతా చేసిన అలాంటి పాత్రనే కీర్తి సురేష్ సమంతా హీరోయిన్ గా నటిస్తున్న తమిళ చిత్రంలో చేస్తుందట.

శివ కార్తికేయన్, సమంతా జంటగా రూపొందుతున్న తమిళ చిత్రం ‘సీమ రాజా’. ఈ సినిమాలో సమంతా పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపిస్తోంది. ఇందులో కీర్తి సురేష్ ఒక క్యామియో రోల్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు అధికారకంగా ప్రకటించారు. ఈ సినిమాని పొనరం డైరెక్ట్ చేస్తుండగా 24 ఏఎం స్టూడియోస్ నిర్మిస్తోంది.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu