దేవదాస్‌… ఒకరు కాదు.. ఇద్దరు!

SriRamaNavami

అదండీ. దేవదాస్‌ అంటే ఒకరు కాదు. దేవ, దాస్‌… ఇద్దరు. మరి ఎవరు దేవాయో ఎవరు దాసో ఆలోచిద్దాం. ఆల్రెడీ నాగార్జున హలో బ్రదర్‌ లో దేవా పేరుతో యాక్ట్‌ చేశాడు. కాబట్టి ఆ సెంటిమెంట్‌ ప్రకారం దేవా అంటే నాగార్జునే అని చెప్పచ్చు. అదీగాక – దాస్‌ అంటే ఓ అసిస్టెంట్‌ అనే మీనింగ్‌ ఉంది కాబట్టి నాని దాస్‌ అయి ఉండవచ్చు. మరి ఈ సినిమా ఆడియో రిలీజ్‌ అవబోతున్న సందర్భంగా – ఆడియో పోస్టర్సని పేరు పెట్టి మరి కొన్ని స్టిల్స్‌ రిలీజ్‌ చేశారు. అవీ ఇవి!

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu