ఎన్టీఆర్ తండ్రి గా మెగా హీరో..!


ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘అరవింద సమేత వీరరాఘవ’. ఈ సినిమా దసరా కానుక గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో మెగా హీరో నాగబాబు ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు మనకి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఆయన ఎన్టీఆర్ కి తండ్రి పాత్రలో కనిపించనున్నారట.

పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు.

This post is also available in: ఇంగ్లిష్‌


ADVERTISE HERE