సినిమా

మెల్‌బోర్న్‌ లో అవార్డ్ గెలుచుకున్న ‘మ‌హాన‌టి’

తెలుగులో మంచి విజ‌యం సాధించిన మ‌హాన‌టి ఇప్పుడు విదేశాల్లోనూ స‌త్తా చూపిస్తోంది. ఇండియ‌న్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ మెల్ బోర్న్ కు ఎంపికైన మ‌హాన‌టి.. ‘ఈక్వాలిటీ ఇన్ సినిమా’ అవార్డ్ సొంతం చేసుకుంది. మ‌హాన‌టి టీమ్‌ ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్.. హీరోయిన్ కీర్తిసురేష్.. నిర్మాత‌లు స్వ‌ప్న‌, ప్రియాంక ద‌త్ [ .. NEXT ]

సినిమా

బయోపిక్స్… చరిత్రని చూపేందుకా? మార్చేసేందుకా?

ఇప్పుడు బయోపిక్‌ సీజన్‌ నడుస్తోంది. ‘మహానటి’ హిట్‌ తో ఈ స్పీడ్‌ పెరిగిపోయింది. అక్కడ హిందీలో సంజయ్‌ దత్‌ బయోపిక్‌… ఇక్కడ ఓ పక్క వైఎస్సార్‌ బయోపిక్‌… మరో పక్క ఎన్టీఆర్‌ బయోపిక్‌… ఇలా ఎన్నో! వీటిలో మరొక్క రెండు బయోపిక్స్‌ హిట్‌ గానీ అయ్యాయా… ఇక అంతే [ .. NEXT ]

సినిమా

సమంతా కొత్త చిత్రానికి ముహూర్తం ఖరారు..!

హీరోయిన్ సమంతా ప్రస్తుతం యు-టర్న్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది. ఇకపోతే సమంతా లేడి ఓరియెంటెడ్ చిత్రంలో చేస్తుంది అని టాక్ అప్పట్లో ప్రచారం జరిగింది. గిరిసయ్య అనే కొత్త దర్శకుడు సమంతాకు స్క్రిప్ట్ వినిపించి ఒప్పించాడని తెలుస్తోంది. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా [ .. NEXT ]

సినిమా

మళ్ళీ సావిత్రి పాత్ర చేయనున్న కీర్తి సురేష్..!

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రూపుదిద్దుకున్న చిత్రం ‘మహానటి’. అలనాటి తార సావిత్రి గారి జీవితగాధ గా ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా రిలీజ్ అయి మంచి విజయం సాధించడమే కాదు కీర్తి సురేష్ నటనకు కూడా ఇండస్ట్రీ పెద్దల నుండి మంచి మార్కులు పడ్డాయి. అంతేకాదు [ .. NEXT ]

సినిమా

టాక్సీవాలా మళ్ళీ వాయిదా..!

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘టాక్సీవాలా’. ఈ సినిమాకి రాహుల్ సంక్రిత్యాన్ డైరెక్టర్. మొదటిగా ఎ సినిమాని మేలో రిలీజ్ చేద్దాం అనుకున్న చిత్ర యూనిట్ జూన్ చివరి వారానికి వాయిదా వేసింది. ఇప్పుడు ఈ డేట్ కి కూడా సినిమా రిలీజ్ కావట్లేదు అని [ .. NEXT ]

సినిమా

సమంతా సినిమాలో కీర్తి సురేష్.!

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో వచ్చిన తెలుగు చిత్రం ‘మహానటి’. ఈ సినిమాలో సమంతా ఒక ముఖ్యమైన పాత్ర చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సమంతా చేసిన అలాంటి పాత్రనే కీర్తి సురేష్ సమంతా హీరోయిన్ గా నటిస్తున్న తమిళ చిత్రంలో చేస్తుందట. శివ కార్తికేయన్, సమంతా జంటగా [ .. NEXT ]

రివ్యూ

సినిమా ఓకే. కీర్తి సురేష్ సూపర్ హిట్!

మహానటి సినిమా రివ్యూ ఈ సినిమా గురించి ప్రకటించినప్పుడు – సావిత్రి లాంటి గొప్ప నటి గురించి సినిమా తీయడం గొప్ప సాహసం, అందులోనూ కీర్తి సురేష్ లాంటి ఇమేజ్ లేని హీరోయిన్ తోనా? అని చాలామంది విమర్శించారు. అయితే సరైన అవగాహన ఉండి, ఏదో కమర్షియల్ గా [ .. NEXT ]

సినిమా

మే 1 న ‘మహానటి’ పాటలు విడుదల

‘మహానటి’ చిత్ర పాటలు మే 1 న విడుదల కానున్నాయి. ఇటీవలే విడుదలైన ‘మూగ మనసులు’ అనే మొదటి పాటకు విశేష స్పందన వచ్చింది. మిక్కీ జె. మేయర్ సమకూర్చిన బాణీలు అలనాటి ఆణిముత్యాలాంటి పాటలకు దీటుకు ఉన్నాయని అంటున్నారు. చిత్ర టీజర్ కు విశేష స్పందన వచ్చింది. [ .. NEXT ]

సినిమా

సమంతా అభిమానులకు ఈ ఏడాది పండగే..!

టాలీవుడ్ ఇండస్ట్రీ అగ్ర హీరోయిన్స్ లో ఒకరు అక్కినేని సమంతా. అక్కినేని నాగచైతన్యని పెళ్లి చేసుకోని ముందు ఎంతటి ఫ్యాన్ బేస్ ఉందో ఇప్పుడు కూడా అదే రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఆమెకు ఉంది. క్రిందటి ఏడాది సమంతా హీరోయిన్ గా ఒక్క సినిమా కూడా రాలేదు. [ .. NEXT ]

సినిమా

కీర్తి సురేష్ ‘మహానటి’ టైటిల్ లోగో విడుదల

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో అలనాటి తార సావిత్రి గారి బయోపిక్ రూపుదిద్దుకుంటున్న సంగతి మనకి తెలిసిందే. ఈ సినిమాలో ఆమెతో పాటు సమంతా, దుల్కర్ సల్మాన్, ప్రకాష్ రాజ్, మోహన్ బాబు, షాలిని పాండే, విజయ్ దేవరకొండ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అంతేకాదు డైరెక్టర్స్ క్రిష్, తరుణ్ [ .. NEXT ]