తెలుగువాడు

దక్షిణ భారతదేశానికి భాషా స్వతంత్రం ఉందా?

( ఈ ఆర్టికల్ కాస్త దీర్ఘంగా అనిపించవచ్చు. కానీ చివరివరకూ చదవండి. ఎందుకంటే – దీని నిండా తెలుగువాడి దశాబ్దాల ఆవేదన ఉంది. దక్షిణాది భాషాభిమానుల హృదయరోదన, ఆక్రోశం ఉన్నాయి. అన్నిటినీ మించి అణువణువునా నిజాలున్నాయి. మీరు నిజమైన తెలుగువారయితే  ఇది చదవడం మీ బాధ్యత! చదవండి. నలుగురికి పంపండి! [ .. NEXT ]