రివ్యూ
సత్యజిత్ రే కేరాఫ్ కంచరపాలెం
‘కేరాఫ్ కంచరపాలెం’… పేరు చూస్తే ఈ సినిమా గురించి ఏం అర్థం కాదు. సినిమా ఎలా ఉంటుందో, సినిమాలో ఏముంటుందో కూడా ఎవరికీ అవగాహన లేదు, ఐడియా రాదు. ఇందులో ఎవరు ఉన్నారో కూడా తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే ఫొటోల బదులుగా ఆర్ట్ వర్క్… స్కెచెస్ గీసి [ .. NEXT ]