సినిమా

విజయ్ సినిమాలో శింబు హీరోయిన్

వరలక్ష్మి శరత్ కుమార్, తమిళ హీరో శరత్ కుమార్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పలు హిట్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం పలు పెద్ద చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్న ఈమెకు తాజాగా ఒక క్రేజీ మూవీ ఆఫర్ వచ్చింది. తమిళ స్టార్ హీరో విజయ్ మురుగదాస్ [ .. NEXT ]