న్యూస్‌ బిట్స్‌

కె.టి.ఆర్ కి తొమ్మిదవ తరగతి విద్యార్థి ట్వీట్

తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ మధ్య కాలంలో సోష‌ల్ మీడియాలో ఎంత చురుకుగా ఉన్నారో మనం ప్రతేక్యంగా చెప్పక్కర్లేదు. త‌న కార్య‌క్ర‌మాల వివ‌రాల‌ను తెల‌ప‌డం అయినా… ప్రజా స‌మ‌స్య‌ల‌పై స్పందించ‌డం అయినా…ఆయ‌న సోష‌ల్ మీడియా వేదిక‌గానే చేస్తుంటారు. చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏంటంటే…కేటీఆర్ చేసే ట్వీట్ల ఆధారంగా [ .. NEXT ]