సినిమా

లాయర్ మార్తాండం గా కమెడియన్ పృథ్వి..!

కమెడియన్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘మై డియర్ మార్తాండం’. నూతన దర్శకుడు హరీష్. కెవి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అతి తక్కువ కాలంలోనే కేవలం 20 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుంది. రీసెంట్ గా ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ [ .. NEXT ]