సినిమా

వ‌రుణ్‌తేజ్‌… సాగ‌ర చంద్ర క‌ల‌యిక‌లో కొత్త చిత్రం

ఫిదా విజ‌యంతో ఉత్సాహంగా ముందుకుపోతున్న‌ వ‌రుణ్ తేజ్‌, అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు చిత్రంతో విమ‌ర్శ‌కుల ప్రశంస‌ల్ని అందుకున్న సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్క‌నుంది. 14 రీల్స్ ఎంట‌ర్ టైన్‌మెంట్స్ అధినేత‌లు రామ్ ఆచంట‌, గోపీ ఆచంట సంయుక్తంగా 14 రీల్స్ ప్ల‌స్ అనే నూత‌న సంస్థ ద్వారా [ .. NEXT ]