KLM లో RX100

PremaLekhalu

RX 100 ఫేమ్‌ పాయల్‌ రాజ్‌పుత్‌, కార్తికేయ బిగ్‌ బాస్‌ కౌశల్‌తో కలిసి కేఎల్‌ఎమ్‌ మాల్‌ ప్రారంభోత్సవంలో సందడి చేశారు. హైదరాబాద్‌ సుచిత్ర వద్ద ప్రారంభమైన ఈ మాల్‌ కేఎల్‌ఎమ్‌ ( కీప్‌ లవింగ్‌ మోర్‌ ) సీరీస్‌లో ఎనిమిదోది. అన్ని రకాల ట్రెండీ కలెక్షన్స్‌ తో కేఎల్‌ఎమ్‌ ఆకట్టుకుంటుందని నిర్వాహకులు చెప్పారు.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu