మిడిమిడియా

సినిమా రివ్యూయర్లను రివ్యూ చేస్తున్న జనం!

September 3, 2018 తెలుగువాడు 0

సోషల్ మీడియా పెరిగిపోయిన తరవాత అక్షరాలు కొన్ని సరిగ్గా రాయగలిగే ప్రతివాడూ జర్నలిస్ట్ అవతారం ఎత్తేస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో – ఒక సినిమా విడుదల కాగానే – ప్రతి వెబ్‌సైటూ తనకు తోచిన రీతిలో రివ్యూ ఇచ్చేయడం మొదలైంది. అయితే మీడియా ఎంత సోషల్‌గా మారిపోయినా – రివ్యూల్లో [ .. NEXT ]

న్యూస్‌ బిట్స్‌

మన స్పోర్ట్స్‌ వార్తలు చదివితే పతకాలొస్తాయా?

క్రీడారంగంలో భారతదేశం గతంలో కంటే ప్రముఖ స్థానానికి వెళుతోంది. కేవలం ఏదో క్రికెట్, హాకీ అని కాకుండా ఇప్పుడు బ్యాడ్మింటన్, టెన్నిస్‌లలో కూడా ప్రపంచ స్థాయిలో మంచి పోటీ ఇస్తోంది. అయితే ఇప్పటికీ భారతదేశ మీడియా – క్రీడా వార్తలు రాయడంలో ఒక పరిపక్వత సాధించినట్లు కనిపించడం లేదు. [ .. NEXT ]

జీవితం

ఇప్పుడు కుమ్మేద్దాం! రేపు మరిచిపోదాం!

కరుణానిధి.. కరుణానిధి.. కరుణానిధి.. కరుణానిధి.. కరుణానిధి.. కరుణానిధి.. కరుణానిధి.. ఇప్పుడు ఏ పేపర్ చూసినా, ఏ టీవీ చూసినా ఇదే మాట. అదే వ్యక్తి గురించి వివరాలు. ఆయన జీవితంలో చిన్నప్పుడు జరిగిన సంఘటనల దగ్గరి నుంచి, ఆయన చెప్పిన మాటల నుంచి.. వేసిన జోకుల వరకూ… ప్రతీదీ [ .. NEXT ]

మిడిమిడియా

క్లినిక్‌ దగ్గర క్లిక్‌ !… జాహ్నవి పరువు తీసిన మీడియా

“శ్రీదేవి కూతురు జాహ్నవి నిన్న ఒక క్లినిక్ ముందర కనిపించింది” అంటూ ఒక వెబ్‌ సైట్ దాన్ని ఒక ప్రముఖ వార్తగా ప్రచురించింది. హీరోయిన్లు క్లినిక్ దగ్గర కనిపించకూడదు, వాళ్లకి జబ్బు చేయకూడదు, జలుబు చేయకూడదు” – ఇవన్నీ మన మీడియా రూల్స్. కానీ పాపం కొత్త హీరోయిన్ [ .. NEXT ]

తెలుగువాడు

తెలుగు నేర్చుకోం… బాబోయ్‌!

ఈ మధ్య తెలుగు ఛానెల్స్ లో వస్తున్న తెలుగు ప్రోగ్రాములు చూస్తుంటే – ఆనందం కంటే బాధ ఎక్కువగా కలుగుతోంది. తెలుగుకి రోజురోజుకీ ఆదరణ తగ్గుతోందన్న భయంతో కొన్ని తెలుగు ఛానెల్స్‌ ప్రత్యేక ప్రోగ్రాములు ఇస్తున్నాయి. తెలుగు నేర్చుకోవడం గురించీ, తెలుగు గొప్పతనం గురించీ చెబుతూ తెలుగును ప్రమోట్ [ .. NEXT ]

Samantha Divorce Gossips in Tamil Magazines!
మిడిమిడియా

నాగచైతన్య, సమంత విడాకులట ! ఎంత ఘోరం!

ప్రభాస్ లాంటి హీరో విషయంలో అతని పెళ్లి గురించి – అతనికంటే ఎక్కువగా అభిమానులు తొందర పడుతూ ఉంటారు. పెళ్లి ఎప్పుడు? పెళ్లి ఎప్పుడు? – అని వాళ్ల వ్యక్తిగత జీవితం లోకి వెళ్లి మరీ ఇబ్బంది పెడుతుంటారు. కొందరు ఇంకా ముందుకి పోయి – ఎవరిని చేసుకోవాలో [ .. NEXT ]

న్యూస్‌ బిట్స్‌

రెండొకట్ల రెండు! రేపటివరకూ సున్న!

“ఎప్పటికి ఏది ప్రస్తుతమో అప్పటికి ఆ మాటలు మాట్లాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు” – అని చెప్పాడు సుమతీ శతకకారుడు. ఇప్పుడు కొన్ని మీడియా సంస్థలు కూడా ఇదే నీతిని పాటిస్తున్నట్టున్నాయి. వ్యాపారాలు చేసుకునేవాళ్లకి అనుకూల వాతావరణం కల్పించడంలో దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్‌కి నంబర్‌ వన్‌, తెలంగాణకి [ .. NEXT ]

మిడిమిడియా

పవన్‌ రేణులపై పాపిష్ఠి రాతలు!

“అప్పుడు పవన్ అంగీకరించలేదు ఇప్పుడు నా కోరికలు తీర్చుకుంటా – రేణు దేశాయ్” ఇదీ వెబ్‌ లో ఓ ఆర్టికల్‌ టైటిల్‌. చదివిన ఎవరికైనా ఏమనిపిస్తుంది? సబ్జెక్టు దేనిగురించి అని అనిపిస్తుంది? నిజానికి ఈ వార్తలో తప్పుడు అర్థం ఏమీ లేదు. వార్త చదివితే ఆ విషయం అర్థమవుతుంది. [ .. NEXT ]

మిడిమిడియా

అంతా అబద్ధమట! నమ్ముదామా?

సినీరంగంలోని ఓ మధ్య స్థాయి వ్యక్తో కింద స్థాయి వ్యక్తో తప్పు చేస్తే టీవీ ఛానెల్‌ వాళ్లు లైన్లోకి పిలిచి అక్కడికక్కడే కడిగేస్తారు. కానీ ప్రముఖుల విషయం అలా కాదుగా? వాళ్లు తప్పు చేసి ఉన్నా- వాళ్లని రచ్చకి లాగడం అంత ఈజీ పని కాదు. వాళ్ల వ్యక్తిత్వాలు [ .. NEXT ]

మిడిమిడియా

కీరవాణి నిజంగా ఘోరమైన తప్పు చేశాడా?

రామ్‌గోపాల్‌ వర్మ గాడ్‌ సెక్స్‌ అండ్‌ ట్రూత్‌ సినిమాకి కీరవాణి సంగీతం అందించడం మీద మీడియాలో రాద్ధాంతం జరుగుతోంది. మహా సంగీతదర్శకుడు, దైవభక్తుడు, శివదీక్షాతత్పరుడు అయిన కీరవాణి గారు – శృంగారతార నటించే అశ్లీల చిత్రానికి మ్యూజిక్‌ చేయడం ఏంటని – అటు సంప్రదాయ మీడియావాదులు, ఇటు సోషల్‌ [ .. NEXT ]